📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం ఓట్ల కోసం క్షుద్రపూజలు తొమ్మిదేళ్ల బాలుడు ఆత్మహత్య.. పెళ్లి చేస్తాం అని పిలిచి హతమార్చారు మరో నిర్భయలాంటి దారుణం యువతిపై దాడి, రౌడీ షీటర్ల అరాచకం ఇంట్లోకి చొరబడి రూ.40 లక్షలు దోచుకెళ్లిన దుండగులు హైదరాబాద్‌లో నకిలీ రోలెక్స్ చోరీ… కాంగ్రెస్ MLA రాహుల్ పై అత్యాచార కేసు నమోదు ఢిల్లీ విద్యార్థి ఆత్మహత్య ఇద్దరు కార్మికులు సజీవ దహనం

ATM Robbery: గ్యాస్ కట్టర్లతో ఎటిఎంలో చోరీ

Author Icon By Sharanya
Updated: July 10, 2025 • 10:46 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కుత్బుల్లాపూర్ (హైదరాబాద్): నగర శివార్లలో దొంగలు పోలీసులకు సవాల్ విసిరి ఎటిఎం సెంటర్లో చోరీకి పాల్ప డి అందులో గల క్యాష్బాక్సుతో పరారైన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేన్ పరిధిలో తీవ్రకలకలం రేపింది. గాజులరామారం రోడ్డులోని మార్కండేయనగర్లో నలురురు దొంగలు గ్యాసిసిలిండర్తో సహ గ్యాస్ కట్టర్ (Gas cutter) తో హెచిఎఫ్సి, ఆక్సిస్బ్యంక్ ఎటిఎం మిషన్లు ఉన్న ఎటిఎం సెంటర్లో చోరీకి (ATM Robbery) పాల్పడ్డారు. కేవలం మూడు గంటల వ్యవధిలో ఎటిఎం సెంటర్ ను గ్యాస్కట్టర్ సహాయంతో ధ్వంసంచేసి అందులో క్యాష్ బాక్సును దోచుకుపోయారు. అందులో ఎంత నగదు ఉందనేది ఇంకాతెలియరాలేదు.

హెచ్ఎఫ్సి ఎటిఎం

బాలానగర్ డివిజనల్ డిప్యుటీ పోలీసు కమిషనర్ సురేశ్కుమార్ తెలిపిన ప్రకారం జీడిమెట్ల పరిధిలోని మార్కండేనగర్లో గల హెచ్ఎఫ్సి ఎటిఎం (HFC ATM) (ATM Robbery) సెంటర్ మిషన్ లోని నగదుబాక్సును దొంగలు ఎత్తుకెళ్లారు. మంగళవారం రాత్రి రెండుగంటల 45 నిమిషాల నుండి మూడు గంటల 25 నిమిషాల వ్యవధిలో మొత్తం నలుగురు దొంగలు రెండు ద్విచక్రవాహానాలలో వచ్చి ఈ దొంగతనానికి పాల్పడినట్లు డిసిపి సురేశ్ కుమార్ తెలిపారు. బుధవవారం తెల్లవారుజాము 3.37 గంటల సమయంలో రాత్రి ముంబయ్ హెచ్ఎఫ్సి కేంద్రం నుండి పోలీసి విభాగానికి ఎటిఎం దోపిడీపై సమాచారం వచ్చినవెంటనే ఒక సన్ఇన్స్పెక్టర్తో పాటు పోలీసు బృందం సంఘటన స్థలానికి వెళ్లారు. క్షుణ్ణంగా పరిశీలించగా డబ్బులు ఇన్స్టాల్ చేసే బాక్సును గ్యాస్కట్ట ర్తో కట్చేసి దోపిడీకి పాల్పడినట్లు గుర్తించి బాలానగర్ డిసిపి సురేశ్కుమార్కు తెలి పారు. బాలానగర్ డిసిపి సురేశ్ కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుతం కొన్ని ఆధారాలు లభించాయని వారు ఎక్కడినుండి వచ్చారు, ఎలా వెళ్లారనే విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు. సంఘటన స్థలానికి బాలానగర్ ఎసిపి నరేశ డ్డి, జీడిమెట్ల సర్కిన్ఇన్స్పెక్టర్ గడ్డం మల్లేశ్, జీడిమెట్ల డిటెక్ట్యూ సర్కిన్ఇన్స్పెక్టర్ ఎస్. కనకయ్యలు పోలీసు బృందాలతో చేరుకుని నాలుగు బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు .

ATM చోరీ ఘటనలో దొంగలు ఏ సాధనాలు వాడారు?


ఈ మధ్య జరిగిన ఘటనలో దొంగలు గ్యాస్ కట్టర్లను ఉపయోగించి ATMను బద్దలుకొట్టి నగదును దోచుకున్నారు

ATM చోరీలు జరిగే ప్రధాన కారణాలు ఏమిటి?

Read hindi news: hindi.vaartha.com

Read also: Police stations: పాత బస్తీ లో పోలీస్ స్టేషన్ ల ఆధునీకరణ

ATM robbery ATM theft incident Breaking News Gas cutter theft High-tech robbery Hyderabad ATM robbery latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.