📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా హైదరాబాద్ కు రానున్న 3 డేటా సెంటర్లు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం మల్లారెడ్డిపై కవిత తీవ్ర విమర్శలు హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు షాక్! రామగుండం థర్మల్ మూసివేత సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక ప్రోత్సాహం రూ.531కోట్ల తో.. నర్సంపేటలో అభివృద్ధి

Rubber Factory : కాటేదాన్‌లో రబ్బర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

Author Icon By Divya Vani M
Updated: July 4, 2025 • 6:45 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

రంగారెడ్డి జిల్లా కాటేదాన్‌లో (In Katedan, Rangareddy district) గురువారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. నేతాజీ నగర్‌లో ఉన్న తిరుపతి రబ్బర్‌ కంపెనీలో (Rubber Factory) ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కంపెనీలో రబ్బర్‌ సామగ్రి పెద్ద మొత్తంలో నిల్వ ఉండటంతో మంటలు వేగంగా వ్యాపించాయి.ఉదయమే ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల నివసించే ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పొగతో పరిసరాలు నిండిపోయాయి. గోడల నుంచి మంటలు ఎగసిపడటం చూసినవారు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

Rubber Factory : కాటేదాన్‌లో రబ్బర్‌ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం

నాలుగు ఫైర్ ఇంజన్లతో మంటలపై కంట్రోల్‌

సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. వెంటనే నాలుగు ఫైర్‌ ఇంజన్లను రంగంలోకి దింపి మంటలను నియంత్రించే ప్రయత్నాలు ప్రారంభించారు. వారి శ్రమతో కొద్దిసేపటిలోనే మంటలు అదుపులోకి వచ్చాయి.ప్రమాదం జరిగిన సమయంలో కంపెనీలో ఎవరూ లేరు. ఇది ఒక రకంగా పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నట్లైంది. లేకపోతే ఆస్తి నష్టం తో పాటు ప్రాణ నష్టం కూడా జరిగే ప్రమాదం ఉండేది.

పోలీసులు, డీఆర్‌ఎఫ్‌ బృందాలు పరిశీలన

మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్‌ బృందాలు సంఘటన స్థలాన్ని సందర్శించాయి. కంపెనీలో ప్రధానంగా కార్లలో ఉపయోగించే రబ్బర్ మ్యాట్లు తయారవుతున్నట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Read Also : Indiramma house grant : ఇందిరమ్మ ఇళ్లపై ప్రశ్నించి బలయ్యిన యువకుడు

Fire News Katedan fire Mailardevpalli Fire Netaji Nagar Fire Rangareddy fire Rubber Factory Fire Tirupati Rubber Company

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.