हिन्दी | Epaper
ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో ‘SIR’ వాహనాలపై 10% రహదారి భద్రతా సెస్ ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 21 నుంచి ప్రారంభం పండగ వేళ గ్రామ పంచాయతీలకు తీపి కబురు అందించిన భట్టి డీసీఎంను ఢీకొన్న ఆర్టీసీ బస్సు .. పలువురికి గాయాలు 600 అప్రెంటిస్ పోస్టుల కోసం షార్ట్ నోటిఫికేషన్ రైలుపై భారీ క్రేన్‌ పడి 22 మంది దుర్మరణం ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు ఇప్పటివరకు 2,571 మంది మృతి! భోగి పండుగ నాడు బంగారం, వెండి ధరలు భగ్గుమన్నాయి ఐఐటీ హైదరాబాద్‌లో ఫైర్‌సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాలు ఎక్సైజ్ పాలసీలో సంచలన మార్పులు ఈరోజు బంగారం ధరలు

APP Job Notification: తెలంగాణ పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

Sharanya
APP Job Notification: తెలంగాణ పోలీస్‌ శాఖలో ఏపీపీ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

తెలంగాణ రాష్ట్ర ప్రాసిక్యూషన్ విభాగంలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (APP) పోస్టుల భర్తీకి తెలంగాణ పోలీస్ నియామక మండలి (TGPRB) తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 118 పోస్టుల నియామకానికి ఈ ప్రకటన వెలువడింది.

APP Job Notification
APP Job Notification

పోస్టుల విభజన

మల్టీజోన్–1:

  • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 38 పోస్టులు
  • లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ (బ్యాక్‌లాగ్) కింద 12 పోస్టులు
  • మల్టీజోన్–2:
    • డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద 57 పోస్టులు
    • లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ కింద 11 పోస్టులు

ఈ నియామకాలను రాత పరీక్ష ద్వారా నిర్వహించనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని బోర్డు ఛైర్మన్ శ్రీనివాసరావు సూచించారు.

డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్

విద్యా రంగంలో మరో కీలక సమాచారం. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ సంయుక్తంగా అందిస్తున్న బీఎస్సీ వ్యవసాయ డ్యూయల్ డిగ్రీ కోర్సులో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ తేదీలు ఖరారయ్యాయి.

కౌన్సెలింగ్ వివరాలు

ఈ కోర్సుల్లో ప్రవేశాలకు ఆగస్టు 18న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నట్లు రిజిస్ట్రార్‌ విద్యాసాగర్‌ ఓ ప్రకటనలో తెలిపారు. రాజేంద్రనగర్‌లోని నీటి సాంకేతిక పరిజ్ఞాన కేంద్రం ఆడిటోరియంలో ఆగస్టు 18న ఉదయం 10 గంటలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాజరుకావాలని సూచించారు. సంబంధిత సర్టిఫికెట్లను విద్యార్ధులు తమతో తెచ్చుకోవాలని తెలిపారు. కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన విద్యార్ధులందరికీ త్వరలోనే తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/rajagopal-reddy-rajagopal-reddys-controversial-comments-on-revanth-reddy/telangana/531060/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870