📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు ఇద్దరు పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య! బాల్క సుమన్ కు షరతులతో బెయిల్ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Anirudh Reddy : తెలంగాణలో సారా దుకాణాలు తెరవాలి – ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

Author Icon By Sai Kiran
Updated: March 9, 2026 • 8:03 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Anirudh Reddy : జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణలో సారా దుకాణాలను మళ్లీ తెరవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

సారా నిషేధంపై ప్రశ్నలు

సచివాలయంలో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్‌లో మాట్లాడుతూ, తెలంగాణలో సారాను ఎందుకు నిషేధించారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశాన్ని జీరో అవర్‌లో లేవనెత్తుతానని తెలిపారు.

Read also: Women’s Day 2026: ఆడవాళ్ళని తోటి మనుషులుగా గౌరవిద్దాం: కేటీఆర్

Anirudh Reddy

ఆరోగ్యంపై వ్యాఖ్యలు

గతంలో స్వచ్ఛమైన సారా తాగిన వారు 115 ఏళ్ల వరకు ఆరోగ్యంగా జీవించేవారని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం కల్తీ లిక్కర్ తాగి చాలా మంది 80 ఏళ్లకే మరణిస్తున్నారని వ్యాఖ్యానించారు.

ఇతర రాష్ట్రాల ఉదాహరణ

మధ్యప్రదేశ్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో ప్రభుత్వాలే అధికారికంగా సారా దుకాణాలను నిర్వహిస్తున్నాయని అనిరుధ్ రెడ్డి పేర్కొన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా ఈ విధానం ఎందుకు అమలు చేయకూడదని ప్రశ్నించారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Anirudh Reddy statement Congress MLA statement Telangana Google News in Telugu India state liquor regulation news Jadcherla MLA Anirudh Reddy comments sara liquor ban Telangana Telangana alcohol policy discussion Telangana assembly political news Telangana liquor policy debate telangana politics latest news Telangana sara shops news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.