📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Amanagal Municipality Chairman Election: కాంగ్రెస్ ఖాతాలోకి ఆమనగల్లు మున్సిపాలిటీ

Author Icon By Siva Prasad
Updated: February 16, 2026 • 2:46 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Amanagal Municipality Chairman Election: ఆమనగల్లు మున్సిపాలిటీ చైర్మన్ పదవి కాంగ్రెస్ ఖాతాలోకి చేరింది. ఆ పార్టీ కౌన్సిలర్ నేనావత్ పత్యనాయక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 15 కౌన్సిలర్లతోపాటు ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియ ఓటు పోలింగ్ నిర్వహించారు. పత్తి నాయక్ అభ్యర్థిత్వాన్ని బిజెపి ప్రతిపాదించగా కాంగ్రెస్ బలపరిచింది. బి ఆర్ ఎస్ పార్టీ తరఫున 5 వార్డు కౌన్సిలర్ పాపిశెట్టి రాము పేరును ఆ పార్టీ ప్రతిపాదించి బలపరిచింది.

Read Also: TG Municipal elections: మహబూబ్నగర్ మేయర్ గా జి మమత ఎన్నిక..

Amanagal Municipality Chairman Election: Amanagal Municipality falls into Congress’s hands

ఈ సందర్భంగా ఎన్నికల అధికారులు చేతులు ఎత్తే విధానంలో ఎన్నికలు నిర్వహించగా 9 మంది (బిజెపి 6, కాంగ్రెస్ 2, ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో 1) పద్య నాయక్ అనుకూలంగా ఓటు వేశారు. అటు బి ఆర్ ఎస్ పార్టీ చైర్మన్ అభ్యర్థి పాపిశెట్టి రాముకు 7 ఓట్లు పోలయ్యాయి. దీంతో పత్య నాయక్ రెండు ఓట్ల తేడాతో నెగ్గి చైర్మన్ పదవికి ఎన్నికయ్యారు. అనంతరం వైస్ చైర్మన్ పదవి కి మూడవ వార్డు అభ్యర్థి తల్లోజు గీత ఆచారి పేరును ప్రతిపాదించగా బిజెపి కాంగ్రెస్ కౌన్సిలర్లు అనుకూల ఓట్లతో నెగ్గారు. దీంతో కాంగ్రెస్, బిజెపి విజయం సాధించడంతో ఆ పార్టీ శ్రేణులు హర్షతిరేకం వ్యక్తం చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Amanagal Municipality Chairman Election Amanagal Municipality Chairman Election news Amanagal Municipality Chairman Election today Amanagal Municipality Chairman Election updates Amangal Municipal Election Results 2026 Amangal Municipality Chairman Congress victory elangana Municipal Elections 2026 Nenavath Pathya Nayak Rangareddy district news Thalloju Geetha Achary

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.