📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Allu Cinemas Multiplex: కోకాపేటలో అల్లు సినిమాస్ ని ప్రారంభించిన సీఎం

Author Icon By Aanusha
Updated: March 12, 2026 • 9:43 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Allu Cinemas Multiplex: హైదరాబాద్‌ ఐటీ హబ్‌ కోకాపేటలో అల్లు ఫ్యామిలీ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘అల్లు సినిమాస్‌’ మల్టీప్లెక్స్‌ను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతికతతో, విలాసవంతమైన హంగులతో రూపుదిద్దుకున్న ఈ మల్టీప్లెక్స్‌ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది.

Read Also: Kavitha CBI Notice : కవిత ఇంటికి సీబీఐ అధికారులు, ఢిల్లీ లిక్కర్ కేసులో హైకోర్టు నోటీసులు

ఘన స్వాగతం పలికిన అల్లు కుటుంబం

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌ పుష్పగుచ్ఛాలతో ఘన స్వాగతం పలికారు. మల్టీప్లెక్స్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన దివంగత హాస్యనటుడు, పద్మశ్రీ అల్లు రామలింగయ్య విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Allu Cinemas Multiplex: CM inaugurates Allu Cinemas in Kokapet

ఆసియాలోనే అతిపెద్ద డాల్బీ స్క్రీన్ ప్రత్యేకత

‘అల్లు సినిమాస్‌’ కేవలం మల్టీప్లెక్స్ మాత్రమే కాదు, సినిమా వీక్షణలో సరికొత్త మైలురాయిని సృష్టిస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Allu Arjun Allu Cinemas CM Revanth Reddy Kokapet multiplex

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.