हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Airport: శంషాబాద్‌ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు

Sharanya
Airport: శంషాబాద్‌ విమానాశ్రయంకు బాంబు బెదిరింపు

భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా భద్రతా వ్యవస్థ మరింత అప్రమత్తమవుతోంది. తాజాగా హైదరాబాద్‌లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు వచ్చిన వార్త ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది. “ఎయిర్‌పోర్టులో బాంబులు పెట్టాం” అనే ఈ-మెయిల్ మెసేజ్ వచ్చిన వెంటనే అధికారులు హైఅలర్ట్ ప్రకటించి, ఎయిర్‌పోర్ట్ పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, స్పెషల్ బృందాలు తనిఖీలు చేపట్టాయి.

Airport:
Airport:

ఫేక్ బెదిరింపా? సైబర్ ట్రేసింగ్

అయితే గతంలోనూ దేశంలోని అనేక ప్రాంతాల్లో బాంబులు పెట్టినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇది ఫేక్‌ బెదిరింపు ఈ- మెయిలా? ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పెట్టారనే కోణంలోనూ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే భారత్- పాకిస్థాన్ మధ్య యుద్ధం నేపథ్యంలో ఇలాంటి బెదిరింపు కాల్స్ రావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఈ-మెయిల్‌ను ట్రేస్ చేసేందుకు సైబర్ క్రైమ్ విభాగం రంగంలోకి దిగింది. మెయిల్ వచ్చిన ఐపీ అడ్రస్‌ను గుర్తించి, అది ఏ దేశం నుంచి పంపబడిందో తెలుసుకునే ప్రయత్నం జరుగుతోంది. గతంలో ఇదే తరహాలో కొన్ని నగరాల్లో పంపిన బెదిరింపు మెయిల్స్ కూడా అనంతరం ఫేక్‌గా తేలిన ఉదాహరణలు ఉన్నాయి.

భారత్-పాక్ యుద్ధ ముప్పుతో పెరిగిన భద్రతా ప్రమాణాలు

ప్రస్తుతం సరిహద్దుల్లో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది. దేశంలోని కీలక మౌలిక సదుపాయాలకు, ముఖ్యంగా అంతర్జాతీయ విమానాశ్రయాలకి మరింత భద్రత అవసరమవుతోంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు(Shamshabad Airport) లో ఇప్పటికే RAF (Rapid Action Force), CISF, తెలంగాణ పోలీసు సిబ్బందిని భారీగా మోహరించారు.

ప్రజలలో ఆందోళన, ప్రభుత్వ విజ్ఞప్తి:

మరోవైపు సరిహద్దులో యుద్ధం కారణంగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. అంతర్జాతీయ విమానాశ్రయం కావడంతో బలగాలను పూర్తిస్థాయిలో మోహరించారు. 24 గంటల పాటు పూర్తి పర్యవేక్షణతో విమానాశ్రయానికి భద్రత కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం, ఇంటెలిజెన్స్, ఎస్‌ బీ పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి భద్రత కల్పించారు. ఎయిర్ పోర్టు చుట్టూ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Read also: Maoists: లొంగిపోయిన 33 మంది మావోయిస్టులు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

అంగన్‌వాడీల్లో చిన్నారులకు ఇకపై రుచికరమైన బ్రేక్‌ఫాస్ట్!

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

రేపు ఖమ్మంకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

ఖమ్మం కూల్చివేతలపై ఎన్హెన్ఆర్సీ దర్యాప్తు?

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

అక్రమ అరెస్టులకు భయపడేది లేదు: పద్మ దేవేందర్ రెడ్డి

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

మార్చి 6 నుంచి ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

కోకాపేట భూములు శారదా పీఠానికే ఇవ్వండి – సీఎం రేవంత్

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

స్కూల్ ఫీజులపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం!

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

మదీనా బస్సు ప్రమాద బాధితులకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

📢 For Advertisement Booking: 98481 12870