हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Adilabad: ఆసుపత్రిలో పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..తప్పిన ప్రమాదం

Sharanya
Adilabad: ఆసుపత్రిలో పసికందుపై ఊడిపడిన సీలింగ్ ఫ్యాన్..తప్పిన ప్రమాదం

ఆదిలాబాద్ (Adilabad) జిల్లా గుడిహత్నూర్ (Gudihatnur) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదం అంతటా కలకలం రేపింది. ఆసుపత్రి అంటే ఆరోగ్యానికి నిలయంగా ఉండాలి. కానీ అదే ఆసుపత్రిలో ఓ పసికందు నిద్రలో ఉన్నపుడే ఆమె బెడ్ పై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడిన ఘటన స్థానికులను ఆవేదనకు గురిచేసింది. అదృష్టవశాత్తు తల్లి అప్రమత్తత కారణంగా పెను ప్రమాదం తప్పింది.

ప్రమాదంలో స్వల్పంగా గాయపడిన పసికందు

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రెండురోజుల పసి కందుపై సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఇంతలోనే తల్లి అప్రమత్తం కావడంతో రెప్పపాటులో పెను ప్రమాదం తప్పింది‌. ఫ్యాన్ ఊడిపడే సమయంలో బాలింత తన బిడ్డను రెప్పపాటులో ఒళ్లోకి తీసుకోవడంతో స్వల్ప గాయాలతో బయటపడింది.

రెండు రోజుల క్రితం గుడిహత్నూర్ మండలం మచ్చాపూర్ గ్రామానికి చెందిన జాదవ్ పాయల్ పురిటి నొప్పులతో ఇబ్బంది పడటంతో భర్త జాదవ్ కైలాష్ గుడిహథ్నూర్ ప్రాథమిక ఆస్పత్రికి తీసుకొచ్చారు. కొన్ని గంటల్లోనే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది పాయల్. తల్లిబిడ్డలిద్దరు జనరల్ వార్డ్ లో చికిత్స పొందుతుండగా ఈరోజు‌ ఉదయం ప్రమాదవశాత్తు ఒక్కసారిగా వారి బెడ్ పైన ఉన్న సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఈ హఠాత్పరిణామానికి భయభ్రాంతులకు గురైన తల్లి పాయల్ అంతే వేగంగా తన బిడ్డను పక్కకు లాగడంతో ఫ్యాన్ చివరి భాగం వీపుపై పడింది‌.

ఆసుపత్రి సిబ్బంది స్పందన

అలర్ట్ అయిన గుడిహత్నూర్ ఆస్పత్రి సిబ్బంది తల్లిబిడ్డలనిద్దరిని మెరుగైన చికిత్స కోసం రిమ్స్ కు తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డలిద్దరు క్షేమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.

అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

ఈ ఘటనపై కుటుంబ సభ్యులు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క నిమిషం ఆలస్యం అయితే మా బిడ్డ బతికి ఉండేది కాదేమో. ఇలాంటి ఘటనలకు ఎవరు బాధ్యత వహించాలి? ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రాథమిక భద్రత కూడా లేకపోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో సౌకర్యాలపై దృష్టిసారించాలని స్థానికులు కోరుతున్నారు.

Read also: Hyderabad: ఒకే కుటుంబంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం .. సామాజిక బాధ్యతతో పర్యావరణ పరిరక్షణ

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హోంగార్డు

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

రోడ్డు భద్రతపై విద్యార్థులకు ఎస్పీ డి.జానకి దిశానిర్దేశం!

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజులు పొడి వాతావరణమే

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

పటాన్‌చెరులో మూడు బస్సులు ఒకదానికొకటి ఢీ

కవిత కు ఇక తిరుగులేదా ?

కవిత కు ఇక తిరుగులేదా ?

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
0:56

సదాశివపేట బైపాస్ వద్ద ప్రమాదం.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

ఫార్ములా-ఈ రేసు కేసులో బిగిస్తున్న ఉచ్చు.. అర్వింద్ కుమార్‌పై వేటు?

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

పరీక్షా కేంద్రంలో విద్యార్థినికి గర్భస్రావం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

జిహెచ్ఎంసీ స్థానంలో కోర్ అర్బన్ చట్టం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

ఇంట్లోనే మహిళా కానిస్టేబుల్ బలవన్మరణం

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

కొందరి ‘పాపాలు’ ఎందరికో శాపాలు!

📢 For Advertisement Booking: 98481 12870