పటాన్‌చేరు పట్టణంలోని నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీ

Read Time:  1 min
Untitled design 12 1
Untitled design 12 1
FONT SIZE
GET APP

సంగారెడ్డి :

పటాన్ చేరు పట్టణం లోని నీటి పారుదల శాఖ సబ్ డివిజన్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల తనిఖీ.

ఏసీబీ అధికారులకు చిక్కిన గుమ్మడిదల ఇరిగేషన్ ఏ.ఈ. రవి కిషోర్ .

గుమ్మడిదల పరిధిలో NOC ఇవ్వడం కోసం డిమాండ్ చేసిన ఏ.ఈ

లక్ష రూపాయల స్వాధీనం.

రవి కిషోర్ ను అదుపులో తీసుకొని విచారణ చేస్తున్న ఏసీబీ అధికారులు.

Uday Kumar

రచయిత గురించి

Uday Kumar

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.