📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ: కేసీఆర్

Author Icon By Vanipushpa
Updated: January 31, 2025 • 4:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు.. కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఏ ఒక్క సంక్షేమ పథకాల హామీ రాష్ట్రంలో అమలు కావడం లేదని మండిపడ్డారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ రెడ్డి ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపించారు. గజ్వేల్‌లోని ఫామ్‌హౌస్‌లో జహీరాబాద్‌ బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరి చివర్లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని వెల్లడించిన కేసీఆర్.. రాబోయే రోజుల్లో విజయం మనదేనని తెలిపారు. బీఆర్ఎస్ విజయం తెలంగాణ ప్రజల విజయం కావాలని చెప్పారు. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.

తాను కొడితే మామూలుగా ఉండదని.. గట్టిగా కొట్టడం తనకు అలవాటు అని కేసీఆర్ పేర్కొన్నారు. తాను గంభీరంగా, మౌనంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నానని తెలిపారు.

ఏడాది కాంగ్రెస్‌ పాలనలో ప్రజలు సంతోషంగా లేరని అన్నారు. తెలంగాణ శక్తి ఏంటో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ వాళ్లు కనిపిస్తే.. ప్రజలు కొట్టేటట్టు ఉన్నారని వివరించారు.

A huge public meeting end of February KCR Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.