हिन्दी | Epaper
తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్ తెలంగాణలో పలువురు ఐఎఎస్ ల బదలీలు న్యూ ఇయర్ వేళ.. ప్రజలకు సీపీ సజ్జనార్‌ హెచ్చరికలు ట్రాన్స్ జెండర్లకు రూ.75వేల సాయం యూరియాకు ప్రత్యేక అధికారులు భారీగా పెరిగిన కూరగాయల ధరలు హైదరాబాద్‌లో ప్లాస్టిక్‌ బ్యాన్ రైడ్ క్యాన్సిల్ చేస్తే భారీ జరిమానా ఈరోజు నుంచి అందుబాటులోకి టెట్ హాల్ టికెట్లు మై జీహెచ్‌ఎంసీ యాప్‌లో కీలక మార్పులు రైతు భరోసా 15 లక్షల ఎకరాలకు బంద్

Hyderabad electric buses : హైదరాబాద్‌లో 65 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం | TGSRTCకి కొత్త సేవలు…

Sai Kiran
Hyderabad electric buses : హైదరాబాద్‌లో 65 ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం | TGSRTCకి కొత్త సేవలు…

Hyderabad electric buses : హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ (TGSRTC)కు చెందిన 65 కొత్త ఎలక్ట్రిక్ బస్సులను బుధవారం (డిసెంబర్ 10, 2025) తెలంగాణ రవాణా శాఖ మంత్రి పోన్నం ప్రభాకర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గత రెండు నెలల పాటు సర్వే నిర్వహించి ప్రజా రవాణా లేని ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. బుధవారం నుంచి 373 కాలనీలకు RTC బస్సు సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చామని, దీని ద్వారా సుమారు 7 లక్షల మంది ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు.

Latest News: Purvodaya Projects: ₹40 వేల కోట్లతో ‘పూర్వోదయ’ ప్రాజెక్టులు: AP అభివృద్ధికి CBN భారీ ప్లాన్

ఐటీ కారిడార్‌లో ఉన్న కార్యాలయాలకు కూడా అవసరమైన మేరకు బస్సు సదుపాయం (Hyderabad electric buses) కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో బస్సు కనెక్టివిటీ లేని చోట్లను ప్రజలు RTC అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు.

ప్రస్తుతం TGSRTC ద్వారా 800 ఎలక్ట్రిక్ బస్సులు నడుపుతున్నట్లు, వచ్చే రెండేళ్లలో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో మరిన్ని బస్సులు ప్రవేశపెట్టనున్నట్లు సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి తెలిపారు.

అలాగే, రాష్ట్ర ప్రభుత్వం రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన మహాలక్ష్మీ పథకం ద్వారా మహిళలు, పిల్లలు, ట్రాన్స్‌జెండర్‌లకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. ఇప్పటివరకు 251 కోట్ల జీరో టికెట్లు జారీ చేయడంతో మహిళలు సుమారు ₹8,500 కోట్ల వరకు ఆదా చేసుకున్నారని తెలిపారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read also :

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870