📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

నర్సాపూర్ అటవీ ప్రాంతాన్ని సందర్శించిన కొండా సురేఖ

Author Icon By Vanipushpa
Updated: December 14, 2024 • 4:09 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ర్సాపూర్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గల నర్సాపూర్ అటవీ ప్రాంతంలో అర్బన్ పార్కును రాష్ట్ర అటవీ దేవాదాయ పర్యావరణ శాఖ ల మంత్రి కొండా సురేఖ సందర్శించారు నర్సాపూర్ కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అర్బన్ పార్క్ అంతా పరిశీలించి వాచ్ టవర్ ను ఎక్కి పరిసరాలను పరిశీలించారు. అర్బన్ పార్క్ లో మంత్రి కొండా సురేఖ మొక్కను నాటారు.

ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ మంత్రి కొండా సురేఖ తిలకించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నర్సాపూర్ లోని అర్బన్ పార్కును మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. ఎకో టూరిజం ఏర్పాటు చేస్తామని అన్నారు అర్బన్ పార్కులు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని అన్నారు. నగరానికి అతి సమీపంలోనున్న నర్సాపూర్ అడవులు ఆహ్లాదాన్ని కలిగిస్తున్నాయని అన్నారు. ఈ అర్బన్ పార్క్ లో పచ్చని చెట్లు వాచ్ టవర్ గార్డెన్ వంటివి ఏర్పాటు చేయడంతో పర్యాటకులు సందర్శిస్తూ మంచి వాతావరణం ఆస్వాదిస్తున్నారని ఇది ఎంతో అభినంద నియమని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అటవీశాఖ అధికారులు కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు

KONDA SUREKHA Telangana

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.