📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్ రాష్ట్రవ్యాప్తంగా బార్ కౌన్సిల్ ఎన్నికల సందడి కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి ఇంటర్ స్టూడెంట్స్‌కు వెల్కమ్ కిట్లు రోడ్డు ప్రమాదంలో నిండు గర్భిణి దుర్మరణం: సీసీ ఫుటేజ్ రిజిస్టర్ మ్యారేజ్ ఆఫీస్‌ల్లో మినీ హాల్స్ సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్ ఇక నుంచి 6 నెలల్లోనే రిక్రూట్‌మెంట్ పూర్తి: ఛైర్మన్ భూమిలో ఫెస్టిసైడ్స్ ను తొలగించే కొత్త టెక్నాలజీ కర్రెగుట్టల్లో మళ్లీ పేలుళ్లకు పాల్పడిన నక్సల్స్

దేవుడి ముందు అందరూ సమానమే: శ్రీనివాస్‌గౌడ్‌

Author Icon By Vanipushpa
Updated: December 30, 2024 • 11:24 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

తిరుమలకు వెళ్లే వారిలో తెలంగాణ భక్తులే అధికమని, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. గతంలో టీటీడీ కల్పించిన సౌకర్యాలను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. తిరుమల పుణ్యక్షేత్రంలో భక్తులు, రాజకీయ నేతలందరినీ ఒకేలా చూడాలని మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. దేవుడి ముందు అందరూ సమానమేని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను టీటీడీ స్వీకరించకపోవడం బాధాకరమని అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని జములమ్మను కుటుంబ సమేతంగా దర్శించుకొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ నేత బాసు హన్మంతు నాయుడి నివాసంలో మీడియాతో మాట్లాడారు. తిరుమలలో గతంలో ఉన్న సంప్రదాయాలను కొనసాగించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. తిరుమలలో ప్రస్తుతం తెలంగాణ వాసులపై వివక్ష చూపుతున్నారని ధ్వజమెత్తారు.

ఏపీ సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్‌ స్పందించి సిఫారసు లేఖలు స్వీకరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జోగుళాంబ దేవికి దసరా ఉత్సవాల సమయంలో కర్నూల్‌ కలెక్టర్‌ పట్టువస్ర్తాలు సమర్పించేవారని.. తిరుమల ఉత్సవాల సమయంలో గద్వాల పట్టుపంచెలు స్వామికి సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని తెలిపారు.

avanthi srinivas Srinivas Goud Telangana TTD

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.