📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ తెలంగాణాలో నేటి నుంచే మూడో విడత నామినేషన్లు తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత రాజ్ భవన్‌కు కొత్త పేరు 2 నెలల్లో ఎఐ యూనివర్సిటీ ప్రారంభం

జన్వాడ ఫామ్ హౌజ్ పార్టీలో ఉన్న వారందరి పేర్లు బయటకు తీయాలి – బండి సంజయ్

Author Icon By Sudheer
Updated: October 27, 2024 • 4:23 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

జన్వాడ ఫామ్ హౌస్ రేవ్ పార్టీ ఘటనపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యంగా కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ (BRS) పెద్దలను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం అమలుపై నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. రేవ్ పార్టీలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని చెప్పించేందుకు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నారని, కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని బండి సంజయ్ అన్నారు.

పార్టీలో పాల్గొన్న వ్యక్తుల వివరాలను వెంటనే బహిర్గతం చేయాలని, పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకోవాలని, సీసీటీవీ ఫుటేజీలను విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అదేవిధంగా, ఎటువంటి రహస్య ఒత్తిళ్లు లేకుండా సక్రమంగా అరెస్టులు జరగాలని అభిప్రాయపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో గతంలో పోలీసులు కేసీఆర్ కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నించారని కూడా బండి సంజయ్ వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ కేసును పర్యవేక్షించాలని ఆయన కోరారు.

Bandi sanjay ktr Raj paakala Rave Party

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.