హైదరాబాద్ : …
పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటిసులు.శుక్రవారం ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చిన బంజారాహిల్స్ పోలీసు అధికారులు..!వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ నోటీసులో పేర్కొన్న పోలీసులు.
కౌసిక్ రెడ్డి కి నోటీసులు
By
Uday Kumar
Updated: December 25, 2024 • 4:41 PM
గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.