हिन्दी | Epaper
తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త ఈ నెల 22 నుంచి టీజీ సెట్ ఎగ్జామ్స్ త్వరలో ‘కామన్‌ మొబిలిటీ కార్డులు లక్షకుపైగా రేషన్ కార్డులు రద్దు తొలి విడత పంచాయతీ ఎన్నికలు.. ప్రారంభమైన పోలింగ్ రాష్ట్రంలో మరింత పెరిగిన చలితీవ్రత రెండు రోజుల్లో రూ. 5.75 లక్షల కోట్ల పెట్టుబడులు మార్చి 14 నుంచి టెన్త్ పరీక్షలు 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల హైదరాబాద్‌లో 24 గంటలు తాగునీరు సరఫరా

Telangana: డ్రైవింగ్ లైసెన్స్ మరింత సులభంగా రెన్యువల్

Sharanya
Telangana: డ్రైవింగ్ లైసెన్స్ మరింత సులభంగా రెన్యువల్

తెలంగాణలో డ్రైవింగ్ లైసెన్స్ పునరుద్ధరణ ప్రక్రియను రవాణా శాఖ మరింత సులభతరం చేసింది. ఇకపై లైసెన్స్ రెన్యువల్ కోసం ఆర్టీఏ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్‌లో కొన్ని క్లిక్స్‌తోనే అప్లై చేసే వీలును ప్రభుత్వం కల్పించింది. ఈ డిజిటల్ విధానం ద్వారా దళారుల జోలికి వెళ్లాల్సిన బాధ తప్పుతుంది. పైగా ప్రజల సమయాన్ని, శ్రమను ఆదా చేస్తుంది.

డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ప్రక్రియ

ఇందుకోసం తొలుత రవాణాశాఖ వెబ్‌సెట్‌లోకి వెళ్లి, అందులోని ‘లైసెన్స్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత ‘డ్రైవింగ్ లైసెన్స్‌‘ను ఎంచుకుంటే మరో పేజీ తెరుచుకుంటుంది. అందులో కింద ఉన్న ‘రెన్యువల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్’పై క్లిక్ చేయాలి. తర్వాత ‘క్లిక్ హియర్ టు బుక్ ది స్లాట్’ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే సరి.

ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?

ఆ పేజీలో కింద వచ్చిన బాక్స్‌లో డ్రైవింగ్ లైసెన్స్ నంబర్, ఎక్కడ ఇచ్చారు? పుట్టిన తేదీ, మొబైల్ నంబర్‌ను నింపిన తర్వాత రిక్వెస్ట్ ఓటీపీపై క్లిక్ చేస్తే వచ్చే నంబర్‌తోపాటు క్యాప్చాను ఎంటర్ చేసి ‘గెట్ డీటెయిల్స్‌’ నొక్కగానే మనం ఇచ్చిన వివరాలు అక్కడ కనిపిస్తాయి. వాటిని ఒకసారి చూసుకున్న తర్వాత ‘కన్ఫాం’పై క్లిక్ చేయాలి. తర్వాత మరో విండోలో కనిపించే తేదీల్లో మనకు వీలున్న తేదీని ఎంచుకోవాలి. ఆ తర్వాత పేమెంట్ పూర్తి చేస్తే స్లాట్ బుక్ అవుతుంది. దానిని ప్రింట్ తీసుకుని ఒరిజినల్ లైసెన్స్, గుర్తింపు కార్డుతో ఆర్టీఏ కార్యాలయానికి భౌతికంగా హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ మన పత్రాలు పరిశీలించి డ్రైవింగ్ లైసెన్స్‌ను పునరుద్ధరిస్తారు. ఇది పూర్తిగా ఆన్‌లైన్ ప్రక్రియ అయినప్పటికీ, స్లాట్ బుక్ చేసుకున్న తేదీకి సంబంధించి భౌతికంగా RTA కార్యాలయానికి హాజరు కావాల్సి ఉంటుంది. అక్కడ అధికారులు మీ పత్రాలను పరిశీలిస్తారు, అవసరమైతే ఫోటో లేదా బయోమెట్రిక్ తీసుకుంటారు. అన్నీ సక్రమంగా ఉన్నట్లైతే కొత్త లైసెన్స్ ముద్రించబడుతుంది.

Read also: Road accident: రోడ్ ప్రమాదం లో ఇద్దరు స్నేహితులు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

కేసీఆర్ సంచలన ప్రకటన , 19న కీలక భేటీ…

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

మరో ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధం.. రంగంలోకి కేసీఆర్!

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

రేవంత్ రెడ్డి ఫిట్‌నెస్‌పై సోదరుడు కొండల్ రెడ్డి ప్రశంసలు

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

సీఎం రేవంత్ మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

HYDలో జరిగిన మెస్సీ టూర్‌పై నాగవంశీ ప్రశంసలు

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

ఉద్యోగుల సంక్షేమానికి ప్రత్యేక చట్టం అవసరమని సూచన

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

తెలంగాణ అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాO: రేవంత్ రెడ్డి

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ జాగ్రత్తగా ఉండాలి: మహేశ్ కుమార్ గౌడ్

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ఎన్నికల వేళ విషాదం: రోడ్డు ప్రమాదాల్లో 6 మంది మృతి

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

యూరియా కోసం ఇక బారులు తీరాల్సిన అవసరం లేదు: మంత్రి తుమ్మల

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

📢 For Advertisement Booking: 98481 12870