हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

PSLV C61 Rocket : పీఎస్‌ఎల్‌వీ – సి61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

Sudheer
PSLV C61 Rocket : పీఎస్‌ఎల్‌వీ – సి61 ప్రయోగంలో సాంకేతిక సమస్య

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO ) చేపట్టిన ప్రతిష్టాత్మకమైన పీఎస్‌ఎల్‌వీ-సీ61 రాకెట్ (PSLV C61 Rocket) ప్రయోగం ఆదివారం తెల్లవారుజామున విజయవంతంగా ప్రారంభమైనా, చివరి దశలో సాంకేతిక లోపం తలెత్తింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) ఈ ప్రయోగానికి వేదికగా నిలిచింది. శనివారం ఉదయం 7.59 గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభమై 22 గంటల తర్వాత, ఆదివారం ఉదయం 5.59 గంటలకు రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

సాంకేతిక లోపం

పీఎస్‌ఎల్‌వీ సీ61 రాకెట్ భూ పరిశీలన కోసం రూపొందించిన ఈఓఎస్-09 (రీశాట్-1బి) ఉపగ్రహాన్ని రోదసిలో సూర్య అనువర్తిత ధ్రువ కక్ష్యలో ప్రవేశపెట్టాల్సి ఉండేది. రాకెట్ ప్రయాణంలో మొదటి రెండు దశలు విజయవంతంగా పూర్తయ్యాయి. అయితే మూడో దశకు చేరుకున్న తర్వాత సాంకేతిక లోపం తలెత్తింది. ఈ లోపం కారణంగా ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం కాలేదని ఇస్రో చైర్మన్ శ్రీ నారాయణ ప్రకటించారు.

గతంలో ఇస్రో ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు

ఇస్రో చైర్మన్ ప్రకారం, మూడో దశలో ఏర్పడిన సమస్య వల్ల ఉపగ్రహాన్ని నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టే ప్రక్రియ అంతగా సాఫీగా సాగలేదు. ఈ పరిస్థితిపై పూర్తి విశ్లేషణ జరుపుతున్నామని, తుదితీర్పును త్వరలో ప్రకటిస్తామని తెలిపారు. అయితే, ఇస్రో గతంలో ఎన్నో విజయవంతమైన ప్రయోగాలు నిర్వహించిన నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఈ సాంకేతిక లోపాన్ని త్వరితగతిన పరిష్కరించే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read Also : Tragedy : తాళి కట్టిన కాసేపటికే వరుడు మృతి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870