📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Xiaomi 17: Xiaomi 17, 17 Pro మరియు 17 Pro Max విడుదల.

Author Icon By Digital
Updated: September 26, 2025 • 1:13 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Xiaomi 17 సిరీస్ చైనాలో సెప్టెంబర్ 26, 2025న విడుదల చేయబడింది. ఈ సిరీస్‌లో మూడు మోడల్స్ ఉన్నాయి: Xiaomi 17, Xiaomi 17 Pro, మరియు Xiaomi 17 Pro Max

ఈ ఫోన్‌ల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు:

Xiaomi 17 pro max India price :

12GB + 512GB: CNY 5,999 (≈ Rs 74,700)

16GB + 512GB: CNY 6,299 (≈ Rs 78,500)

16GB + 1TB: CNY 6,999 (≈ Rs 87,200)

Xiaomi 17 pro India price :

12GB + 256GB: CNY 4,999 (≈ Rs 62,300)

12GB + 512GB: CNY 5,299 (≈ Rs 66,000)

16GB + 512GB: CNY 5,599 (≈ Rs 69,700)

16GB + 1TB: CNY 5,999 (≈ Rs 74,700)

Xiaomi 17 India price :

12GB + 256GB: CNY 4,999 (≈ Rs 56,000)

12GB + 512GB: CNY 4,799 (≈ Rs 60,000)

16GB + 512GB: CNY 4,999 (≈ Rs 62,000)

Xiaomi 17, Xiaomi 17 Pro, మరియు Xiaomi 17 Pro Max :

షావోమి 17 ప్రో మ్యాక్స్ 6.9 అంగుళాల 2K డిస్‌ప్లేతో వస్తుండగా, షావోమి 17 ప్రో 6.3 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ రెండు ఫోన్లకూ కంపెనీ ప్రత్యేకంగా రూపొందించిన డ్రాగన్ క్రిస్టల్ గ్లాస్ రక్షణగా ఉంది.

ఫోన్ల వెనుక భాగంలో M10 సెకండరీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఇది గరిష్ఠంగా 3,500 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. ఈ స్క్రీన్‌తో అలారంలు సెట్ చేయడం, AI పోర్ట్రెట్లు క్రియేట్ చేయడం, AI పెట్స్‌ను ఉంచుకోవడం, రియర్ కెమెరాతో సెల్ఫీలు ప్రీవ్యూ చేయడం వంటి సదుపాయాలు ఉన్నాయి. అదనంగా, “పోస్ట్-ఇట్ నోట్స్” ఫీచర్ ద్వారా ముఖ్యమైన రిమైండర్లను వెనుక స్క్రీన్‌పైనే పిన్ చేసుకోవచ్చు.

ఇంకా ప్రత్యేకత ఏమిటంటే, ఓప్షనల్ కేస్ ఉపయోగిస్తే ఈ ఫోన్లను హ్యాండ్‌హెల్డ్ గేమింగ్ కన్సోల్ లా మార్చుకోవచ్చు.

పర్ఫార్మెన్స్ విషయానికొస్తే, ఈ రెండు మోడల్స్‌కి కూడా తాజా Snapdragon 8 Elite Gen 5 ప్రాసెసర్తో పాటు గరిష్ఠంగా 16GB RAM, 1TB స్టోరేజ్ సదుపాయం ఇచ్చారు.

Read Also:

Snapdragon 8 Elite Gen 5 Xiaomi 17 xiaomi 17 price in india Xiaomi 17 Pro Xiaomi 17 Pro Max Xiaomi 17 Series Launch

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.