ఎలాన్ మస్క్ (X) (మునుపటి ట్విట్టర్), కేవలం రూ.89కే ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.. ఈ ఆఫర్ ద్వారా వినియోగదారులు తక్కువ ధరకే అనేక ప్రత్యేక ఫీచర్లను పొందే అవకాశం ఉంటుంది. Grok AI, బ్లూ టిక్ మార్క్, తక్కువ యాడ్స్, రీచ్ ఎక్కువ, క్రియేటర్ మానిటైజేషన్ వంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.
Read Also: SBI Alert: కస్టమర్లకు SBI బిగ్ అలర్ట్
ప్రత్యేక ఫీచర్లను పొందే అవకాశం
డిసెంబర్ 2 వరకు మాత్రమే ఈ ఆఫర్అం దుబాటులో ఉండనుంది. ప్రీమియం రూ.89కి, ప్రీమియం+ ప్లాన్‌ను రూ.890కి పొందే అవకాశం ఉంది. మొదటి నెల తర్వాత ధరలు మళ్లీ రూ.427 (Premium), రూ.2,570 (Premium+)కి మారుతాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: