📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

Telugu News: Whatsapp: కొత్త ‘సిమ్ బైండింగ్’ రూల్‌తో వాట్సాప్ యూజర్లకు ఇబ్బందులే?

Author Icon By Pooja
Updated: December 1, 2025 • 4:52 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ‘సిమ్ బైండింగ్ రూల్’ డిజిటల్ కమీునికేషన్ భద్రతను మెరుగుపరిచే ఉద్దేశంతో వచ్చినప్పటికీ, ఈ నిబంధన వల్ల కొందరు వాట్సాప్(Whatsapp) వినియోగదారులకు అసౌకర్యాలు తప్పనట్టే కనిపిస్తున్నాయి. ఈ కొత్త ప్రకారం, యాప్ ఏ నంబర్‌కి లింక్ అయి ఉంటే, ఆ సిమ్ తప్పనిసరిగా మొబైల్‌లో యాక్టివ్‌గా ఉండాలి. అంటే, నంబర్ యాక్టివ్‌గా లేకపోతే లేదా సిమ్ ఫోన్‌లో లేకపోతే యాప్ పనిచేయదు.

Read Also:  HYD: హైదరాబాద్‌లో కొత్త AI సెంటర్‌తో 3,000 ఉద్యోగాలు..

Are WhatsApp users facing difficulties with the new ‘SIM binding’ rule?

ఫారిన్ ట్రిప్స్‌ వెళ్లే చాలా మంది తమ ఇండియన్ సిమ్ ఆఫ్‌లో ఉంచి, అక్కడి స్థానిక నెట్‌వర్క్ లేదా వైఫై ద్వారా వాట్సాప్ వాడుతుంటారు. కానీ ఇప్పుడు సిమ్ ఫోన్‌లో లేకుంటే యాప్ పని చేయకపోవడం వల్ల వారికి ఇది పెద్ద ఇబ్బందిగా మారనుంది.

ఆఫీస్ నంబర్‌తో యాప్ వాడేవారికి అదనపు ఇబ్బంది

ప్రస్తుతం చాలామంది తమ ఆఫీస్ నంబర్‌తో లింక్ అయిన వాట్సాప్(Whatsapp) అకౌంట్‌ను ల్యాప్‌టాప్, టాబ్లెట్, ఇతర ఫోన్లలో కూడా మల్టిపుల్ డివైజ్‌లలో వాడుతున్నారు.
కొత్త నిబంధనల ప్రకారం:

ఇలా మల్టిపుల్ డివైజ్‌లలో పనిచేసే యూజర్లకు ఇది సమయపరంగా ఇబ్బందికరమైన ప్రక్రియగా మారనుంది. స్పామ్, నకిలీ అకౌంట్‌లు, OTP మోసాలను తగ్గించడానికి ప్రభుత్వం ఈ రూల్‌ను తీసుకొస్తోంది. అయితే, దీనివల్ల నిజాయితీగా యాప్ వాడే యూజర్లు కూడా అనవసరమైన నియంత్రణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com/

Read Also:

Google News in Telugu im-binding-rule india-digital-security Latest News in Telugu whatsapp-new-rules

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.