हिन्दी | Epaper

Vahan Portal: వాహన సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

Pooja
Vahan Portal: వాహన సేవలన్నీ ఇక ఆన్‌లైన్‌లోనే

Vahan Portal: కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘వాహన్’ డిజిటల్ పోర్టల్‌లో చేరేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. మార్చి 15 నుంచి ఈ పోర్టల్ ద్వారా వాహనాలకు సంబంధించిన అనేక సేవలను ఆన్‌లైన్‌లోనే పొందే అవకాశం కల్పించనున్నారు.

Read also:TG: ఉద్యోగి చనిపోతే  రెగ్యులర్ బెనిఫిట్లతో పాటు రూ.10 లక్షలు

Vahan Portal
Vahan Portal: All vehicle services are now online

RTA కార్యాలయాలకు వెళ్లకుండానే సేవలు

ఇకపై వాహనాలను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు లేదా విక్రయించినప్పుడు యజమాని పేరు, చిరునామా మార్పులు వంటి పనుల కోసం RTA కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రక్రియలన్నీ వాహన్ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే పూర్తి చేయవచ్చు. ఈ పోర్టల్‌లో సెకండ్ హ్యాండ్ వాహనాల పూర్తి హిస్టరీ, డూప్లికేట్ RC పొందడం వంటి సేవలు కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో వాహన యజమానులకు సేవలు వేగంగా, సులభంగా అందనున్నాయి.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870