📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు హైదరాబాద్‌లో నేషనల్ బుక్ ఫెయిర్ రీఛార్జ్ ధరలు పెంచనున్న టెలికాం కంపెనీలు? రైళ్లలో అదనపు లగేజీపై ఛార్జీలు ఢిల్లీ-ఆగ్రా ఎక్స్‌ప్రెస్ హైవేపై ఘోర ప్రమాదం SBI యోనోలో 6,500 ఉద్యోగాలు: ఛైర్మన్ వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై NMC కీలక ఆదేశాలు సీయూఈటీ నోటిఫికేషన్ విడుదల: పీజీ ప్రవేశాలు ప్రారంభం ఘోర రోడ్డు ప్రమాదం.. పొగమంచే కారణం పెరగనున్న కార్ల ధరలు పోస్టాఫీస్‌లో మ్యూచువల్‌ ఫండ్‌ సేవలు

True caller: ‘ట్రూకాలర్’ నుంచి కొత్త ఫీచర్

Author Icon By Saritha
Updated: December 18, 2025 • 5:06 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రముఖ కాలర్ ఐడీ యాప్ ట్రూకాలర్ భారతీయ ఆండ్రాయిడ్(True caller) యూజర్ల కోసం మరో ఫీచర్‌ ని అందుబాటులోకి తెచ్చింది. గురువారం రోజు ఉచిత ఏఐ ఆధారిత కొత్త ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ‘ట్రూకాలర్ వాయిస్‌మెయిల్’ పేరుతో తీసుకొచ్చిన ఈ సదుపాయం ద్వారా, యూజర్లు మిస్ అయిన కాల్స్‌కు వచ్చిన వాయిస్ మెసేజ్‌లను క్షణాల్లోనే టెక్ట్స్‌గా (ట్రాన్స్‌క్రిప్షన్) మార్చుకోవచ్చు.స్పామ్ కాల్స్‌ను ఆటోమేటిక్‌గా గుర్తించి అడ్డుకునేలా దీనిని రూపొందించారు.సాంప్రదాయ వాయిస్‌మెయిల్స్‌లా కాకుండా, ఈ మెసేజ్‌లు నేరుగా యూజర్ ఫోన్‌లోనే(phone) స్టోర్ అవుతాయి. దీనివల్ల రికార్డింగ్‌లపై పూర్తి నియంత్రణ, ప్రైవసీ లభిస్తుంది.

Read also: Reliance: జియో మరో కదలిక.. ముఖేష్ అంబానీ వైద్య రంగంలో కొత్త అడుగు

True caller A new feature from ‘Truecaller’

వాయిస్‌మెయిల్‌కు కొత్త నిర్వచనం ఇస్తున్న ట్రూకాలర్

పిన్ నంబర్లు గుర్తుపెట్టుకోవడం లేదా ప్రత్యేక నంబర్లకు డయల్ చేయడం వంటి అవసరం ఉండదు.(True caller) తెలుగు, హిందీ, తమిళం, కన్నడ సహా మొత్తం 12 భారతీయ భాషల్లో వాయిస్‌మెయిల్‌ను టెక్ట్స్ గా మార్చుకునే సౌకర్యం కల్పించారు. దీనివల్ల మీటింగ్‌లో ఉన్నప్పుడు లేదా వినడానికి వీలుకాని పరిస్థితుల్లో వాయిస్‌మెయిల్‌ను సులభంగా చదువుకోవచ్చు.ఈ ఫీచర్‌పై ట్రూకాలర్ సీఈఓ రిషిత్ ఝున్‌ఝున్‌వాలా మాట్లాడుతూ, “సాంప్రదాయ వాయిస్‌మెయిల్ పాత తరం కమ్యూనికేషన్ కోసం రూపొందించబడింది. మేము ఈ విధానాన్ని పూర్తిగా మారుస్తున్నాం. వాయిస్ మెసేజ్‌లను ఉచితంగా, నేరుగా ఫోన్‌లోనే స్టోర్ అయ్యేలా, స్పామ్ ప్రొటెక్షన్‌తో అందిస్తున్నాం. ప్రజలు నేడు కమ్యూనికేట్ చేసే విధానానికి అనుగుణంగా దీనిని తీర్చిదిద్దాం” అని వివరించారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల మందికి పైగా ట్రూకాలర్‌ను వినియోగిస్తున్నారు. కేవలం 2024లోనే సుమారు 56 బిలియన్ల స్పామ్ కాల్స్‌ను ఈ యాప్ గుర్తించి బ్లాక్ చేసింది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

AI Feature Android users Caller ID App Indian Languages Latest News in Telugu Spam Call Protection Telugu News Truecaller Truecaller Voicemail Voice to text

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.