📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Latest News: AI: విద్యార్థులకు AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం!

Author Icon By Anusha
Updated: November 20, 2025 • 12:14 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ప్రస్తుతం ప్రపంచంలో ఏ రంగం చూసినా Artificial Intelligence (AI) గురించే చర్చ జరుగుతోంది. కంపెనీలు, స్టార్టప్‌లు, ప్రభుత్వాలు, ఏఐను తమ కార్యకలాపాల్లో వినియోగిస్తున్నారు. కొత్త టూల్స్ రావడం వల్ల టెక్నాలజీ వేగం మరింత పెరిగింది. ఈ వేగాన్ని అందుకోవడానికి ఎంతోమంది ప్రొఫెషనల్స్, స్టూడెంట్స్ AI వైపు వెళ్తున్నారు.

Read Also: Nitish Kumar: బీహార్ సీఎంగా పదోసారి నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం

కంపెనీలు కూడా తమ వర్క్ ప్రొడక్టివిటీలో ఏఐ (AI) ను ఉపయోగిస్తుండటంతో వర్క్ టాస్క్‌లు వేగంగా పూర్తవుతున్నాయి. దీంతో ఐటీ రంగంలో ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. ఇక అనేక రంగాలపై ఏఐ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇది ఇలా ఉంటే ఏఐ టెక్నాలజీ నేర్చుకున్నవారికి మార్కె్ట్‌లో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి.

దీంతో ఏఐ నేర్చుకునేందుకు వర్కింగ్ ప్రొఫెషనల్స్‌తో పాటు విద్యార్థులు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. కంపెనీలు కూడా ఏఐ (AI) వాడకం గురించి తెలిసినవారికి ఉద్యోగాలు కల్పించేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి.ఈ క్రమంలో అనేక ఏఐ కోచింగ్ సెంటర్స్ పుట్టగొడుగుల్లా వస్తున్నాయి. ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌ మోడ్‌లో కోర్సులు ప్రవేశపెడుతున్నాయి.

The center will provide AI course to students for free!

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

అయితే ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్‌లో ఏఐ కోర్సులు నేర్చుకోవాలంటే వేలల్లో ఫీజు ఉంటుంది. దీందో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు, ఉద్యోగులకు ఉచితంగా ఏఐ కోర్సు అందించనుంది. యువఏఐ ఫర్ ఆల్ పేరిట ఈ కోర్సుును ప్రవేశపెట్టింది. futureskillsprime.in/course/yuva-ai-for-all అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ కోర్సులో జాయిన్ అయ్యేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

కోర్సు వ్యవధి 4.5 గంటలు ఉంటుంది.ఏఐ కోర్సును విజయవంతంగా పూర్తి చేసినవారికి కేంద్ర ప్రభుత్వం సర్టిఫికేట్‌ను కూడా జారీ చేస్తుంది. ఈ కోర్సులో మొత్తం ఆరు మాడ్యుల్స్ ఉంటాయి. ఏఐ అంటే ఏమిటి? ఏఐ టూల్స్‌ను ఎలా ఉపయోగించాలి.? నిజజీవితంలో ఏఐ ఎలా వినియోగించాలి..? ఏఐ వల్ల భవిష్యత్తు ఎలా మారబోతుంది..? అనే విషయాలు ఈ కోర్సులో నేర్పిస్తారు. ఏఐలో కెరీర్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు ఈ కోర్సు బాగా ఉపయోగపడనుంది. ఆసక్తికర అభ్యర్థులు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

artificial intelligence training free ai course latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.