📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

Snapchat: స్నాప్‌చాట్ లో క్రేజీ అప్‌డేట్.. ‘క్విక్ కట్’తో క్షణాల్లో వీడియో

Author Icon By Rajitha
Updated: December 18, 2025 • 4:48 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

స్నాప్‌చాట్ యూజర్ల కోసం వీడియో ఎడిటింగ్‌ను మరింత ఈజీగా మార్చే ఉద్దేశంతో ‘క్విక్ కట్’ అనే కొత్త ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలు, వీడియో క్లిప్‌లను ఎంచుకుంటే చాలు.. అవే ఆటోమేటిక్‌గా మ్యూజిక్‌కు సరిపోయేలా ఎడిట్ అయి ఒక వీడియోగా మారిపోతాయి. మెమరీస్ సెక్షన్ నుంచే కాకుండా ఫోన్ కెమెరా రోల్‌లో ఉన్న ఫైల్స్‌తో కూడా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకోవచ్చు. ఎడిటింగ్ అనుభవం లేని వారు కూడా సులభంగా ఆకర్షణీయమైన వీడియోలు తయారు చేయగలగడం దీని ప్రధాన ప్రత్యేకత.

Read also: Indian Railways: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో వందే భారత్ స్లీపర్ రైళ్లు

తమకు నచ్చిన మ్యూజిక్‌ను మార్చుకునే అవకాశం

క్విక్ కట్‌లో మ్యూజిక్ ఆటో సింక్ కావడంతో పాటు, కావాలంటే యూజర్లు తమకు నచ్చిన మ్యూజిక్‌ను మార్చుకునే అవకాశం ఉంది. వీడియోలకు మరింత స్టైల్ ఇవ్వడానికి లెన్స్‌లు, ఫిల్టర్లు కూడా జోడించవచ్చు. ఇంకా వివరంగా ఎడిట్ చేయాలనుకునే వారికి టైమ్‌లైన్ ఎడిటర్ వంటి అడ్వాన్స్‌డ్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్ ఐఓఎస్ డివైస్‌లలో మాత్రమే అందుబాటులో ఉండగా, త్వరలో ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా తీసుకురావాలని స్నాప్‌చాట్ ప్లాన్ చేస్తోంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

latest news Quick Cut Snapchat Social Media Update Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.