हिन्दी | Epaper
పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

Open AI : గుడ్ జాబ్ సైహో అంటూ అభినందించిన శ్యామ్ ఆల్ట్‌మన్

Divya Vani M
Open AI : గుడ్ జాబ్ సైహో అంటూ అభినందించిన శ్యామ్ ఆల్ట్‌మన్

టోక్యోలో ఇటీవల జరిగిన ఆట్‌కోడర్ వరల్డ్ టూర్ ఫైనల్స్ 2025 హ్యూరిస్టిక్ కాంటెస్టు సాంకేతిక లోకానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. ఈ పోటీలో పోలెండ్‌కు చెందిన ప్రోగ్రామర్ ప్రజెమిస్వాఫ్ డెబియాక్ (సైహో) అపూర్వమైన విజయాన్ని అందుకున్నాడు. ఓపెన్‌ఏఐ (Open AI) అత్యాధునిక కోడింగ్ టూల్‌ను మట్టికప్పించి మొదటి స్థానాన్ని సాధించాడు.డెబియాక్ ఈ అద్భుత విజయంపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించగా, ఓపెన్‌ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్‌మన్ (CEO Shyam Altman) స్పందిస్తూ “గుడ్ జాబ్ సైహో!” అంటూ అభినందనలు తెలిపారు. డెబియాక్‌కు టెక్ ప్రపంచంలో ‘సైహో’ అనే పేరు ప్రాచుర్యంలో ఉంది.

Open AI : గుడ్ జాబ్ సైహో అంటూ అభినందించిన శ్యామ్ ఆల్ట్‌మన్
Open AI : గుడ్ జాబ్ సైహో అంటూ అభినందించిన శ్యామ్ ఆల్ట్‌మన్

ఓపెన్‌ఏఐ రెండో స్థానంలో

ఈ పోటీకి ఓపెన్‌ఏఐ టూల్ కూడా పోటీదారుగా పాల్గొనడం విశేషం. కానీ, ఫలితాల్లో మానవ మేధస్సు పైచేయి సాధించింది. ఓపెన్‌ఏఐ అధికారిక ఎక్స్ ఖాతాలో పోటీ ఫలితాలను ధృవీకరించింది. ఈ పోటీలో ఓపెన్‌ఏఐ స్పాన్సర్‌గానూ వ్యవహరించటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.డెబియాక్ తన విజయం గురించి “మానవ మేధ నవ్వింది… ఈ మూడు రోజులుగా కేవలం 10 గంటలు మాత్రమే నిద్రపోయాను. ఈ పోటీ నాకు జీవనాంతం గుర్తుగా ఉంటుంది” అంటూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అనంతరం మరో పోస్ట్‌లో “నా ఆధిక్యం 5.5 నుంచి 9.5 శాతం పెరిగింది. ఇది నిజంగా ఉల్లాసంగా ఉంది. ప్రోగ్రామింగ్‌ను ఇంతమంది ఆసక్తిగా చూస్తుండడం చాలా గర్వంగా ఉంది” అని పేర్కొన్నారు.

ఏఐకి మించిన మానవ మేధ

ఈ ఘన విజయం మానవ సృజనాత్మకతకు ఓ గుర్తింపు లాంటిది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో కూడా మానవులు సృజనాత్మకంగా, బలంగా నిలబడగలరని ఈ పోటీ స్పష్టంగా తెలియజేసింది. సైహో చేసిన పని ఓ టెక్ ప్రపంచానికి ప్రేరణగా నిలుస్తుంది. అతని విజయం భవిష్యత్ మానవ-ఏఐ సంబంధాల్లో కీలక మలుపు చూపించింది.ఈ పోటీ తాలూకు ఫలితాలు ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. డెబియాక్ విజయం మానవ పరిజ్ఞానానికి, సాంకేతిక పరిణామానికి మధ్య ఉన్న సరిహద్దులను మళ్లీ నిర్వచించింది. టెక్ యుగంలో ఇది ఒక మైలురాయి.

Read Also : Kishan Reddy : మహాకాళి ఆలయాన్ని సందర్శించిన కిషన్ రెడ్డి

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?

దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

17వ అంతస్తు నుంచి పడి ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మృతి

17వ అంతస్తు నుంచి పడి ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మృతి

అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

అందుబాటులోకి ఈ-పాస్‌పోర్ట్ సేవలు

ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు

ఎక్స్‌లో అశ్లీల కంటెంట్‌పై కఠిన చర్యలు

సిమ్ లేకుండా మాట్లాడే ఫోన్ కనిపెట్టిన యువకుడు

సిమ్ లేకుండా మాట్లాడే ఫోన్ కనిపెట్టిన యువకుడు

ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్

ఫిబ్రవరిలో శాంసంగ్ గెలాక్సీ S26 సిరీస్ రిలీజ్

📢 For Advertisement Booking: 98481 12870