📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ తెలంగాణ–ఏపీలో జియో శిక్షణ తరగతులు ఐఫోన్ 18 ప్రో వివరాలు లీక్ మెట్రోకు స్కైవాక్‌లు ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్

Sarvam: AI టూల్స్‌తో గూగుల్, చాట్‌GPTలకు సవాల్

Author Icon By Pooja
Updated: February 9, 2026 • 10:25 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

బెంగళూరుకు చెందిన స్టార్టప్ సంస్థ సర్వం ఏఐ (Sarvam AI) విడుదల చేసిన Sarvam Vision మరియు Bulbul టూల్స్ ప్రస్తుతం ఏఐ ప్రపంచంలో భారీ ఆసక్తిని రేపుతున్నాయి. ఈ టూల్స్ పనితీరు గూగుల్ జెమినీ, చాట్‌GPT, ఆంథ్రోపిక్ క్లౌడ్ వంటి దిగ్గజ ప్లాట్‌ఫామ్‌లకు గట్టి పోటీగా మారుతోంది.

Read Also: Future Technology: క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

సర్వం ఏఐ టెక్నాలజీ వర్డ్ అక్యూరసీలో 87.3 శాతం, ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR)లో 84.3 శాతం ఖచ్చితత్వం సాధించింది. అంతేకాకుండా, ఎర్రర్ రేటును కేవలం 8.6 శాతంకి పరిమితం చేయడం ద్వారా అత్యంత మెరుగైన ఫలితాలను నమోదు చేసింది.

ఈ అద్భుత పనితీరు టెక్ నిపుణులు మరియు డెవలపర్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. భారతదేశంలో అభివృద్ధి చేసిన ఈ ఏఐ టూల్స్ గ్లోబల్ ఏఐ మార్కెట్‌లో భారత్ స్థాయిని మరింత పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

AIStartup ArtificialIntelligence Google News in Telugu Latest News in Telugu

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.