हिन्दी | Epaper
పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్ కొత్త ఏడాది నుంచి రేషన్ కార్డుల నిబంధనల్లో కీలక మార్పులు జీ-మెయిల్ యూజర్‌నేమ్ మార్చుకునే అవకాశం రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్

Robots Boxing : రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్! టెక్నాలజీకి కొత్త మలుపు

Divya Vani M
Robots Boxing : రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్! టెక్నాలజీకి కొత్త మలుపు

రోజురోజుకీ టెక్నాలజీ దూసుకుపోతుంది. మనిషి చేసే పనులన్నింటినీ ఇప్పుడు రోబోలు కూడా చేయగలగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇంట్లో గడగడా తుడుస్తున్నాయి రెస్టారెంట్లలో వడ్డిస్తున్నాయి. ఇప్పుడు బాక్సింగ్ రింగులో బరిలోకి దిగాయి. మీరు చదువుతున్నది నిజం. చైనాలో మొట్టమొదటిసారిగా రోబోల మధ్య బాక్సింగ్ పోటీ జరిగింది. చైనా టెక్ దిగ్గజం “యూనిట్రీ” అనే సంస్థ దీనికి శ్రీకారం చుట్టింది. “జీ1” మరియు “హెచ్1” అనే రెండు హ్యూమనాయిడ్ రోబోలను ప్రత్యేకంగా రూపొందించారు. వీరిద్దరిని ఒక బాక్సింగ్ రింగ్‌లోకి దించారు. సరికొత్త ప్రయోగంగా ప్రారంభమైన ఈ పోటీకి సంబంధించిన ప్రోమో వీడియోను యూనిట్రీ అధికారికంగా విడుదల చేసింది.

Robots Boxing రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్! టెక్నాలజీకి కొత్త మలుపు
Robots Boxing రోబోల మధ్య బాక్సింగ్ మ్యాచ్! టెక్నాలజీకి కొత్త మలుపు

రింగ్‌లో దూకిన జీ1, హెచ్1 రోబోలు

జీ1 రోబో ఎత్తు 4.3 అడుగులు కాగా, హెచ్1 ఎత్తు 5.11 అడుగులు. వీరిద్దరూ మానవ రూపాన్ని కలిగిన రోబోలుగా తయారు చేశారు. బాక్సింగ్‌ గ్లోవ్స్ ధరించి బరిలోకి దిగారు. ఒకరిపై ఒకరు పంచ్‌లు విసురుతూ పోటీ సాగించారు. వీళ్ల బాక్సింగ్ చూస్తే నిజంగా మనిషిలా అనిపిస్తుంది. అయితే, ఈ రోబోలు విసిరిన పంచ్‌లు, కిక్‌లకు బలం లేదన్నదే అసలు సంగతిగా మారింది. దెబ్బలు తగలకపోయినా… రోబోల తీరే చూడముచ్చటగా ఉంది. అవి నిరంతరం స్పారింగ్ చేయడమే అభిమానులను ఆకట్టుకుంది. మానవులు చేసే లైట్ ట్రైనింగ్ మాదిరిగానే ఈ బౌట్ సాగింది.

ప్రపంచంలో ఇదే ఫస్ట్ టైం

ఇలాంటి రోబో బాక్సింగ్ పోటీ జరగడం ఇదే తొలిసారి. ఇంతకు ముందు ఏ దేశంలోనూ రోబోలు ఇలా బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యక్షంగా పోటీ పడలేదు. యూనిట్రీ చేసిన ఈ ప్రయత్నం టెక్ ప్రపంచంలో ఆసక్తికర మలుపు తెచ్చింది. భవిష్యత్తులో రోబో స్పోర్ట్స్ కి ఇది నాంది కావచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

వీడియో చూసిన నెటిజన్లకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్

ఈ ప్రోమో వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మనిషి తక్కువైనా, మెషిన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎక్కువైంది” అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రోబోలు చేసే స్టెప్పులు, చాకచక్యంగా ఎగిరే చేతులు చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.ఈ ప్రయోగం తక్కువ ప్రాముఖ్యతగలదని ఎవరూ చెప్పలేరు. ఎందుకంటే ఇది కేవలం వినోదానికి కాదు. భవిష్యత్తులో రోబోలు ఫిజికల్ స్పోర్ట్స్‌లో ఎలా పాల్గొనగలవో చూపించిన మొదటి అడుగు. ఇకపై శారీరక శ్రమ అవసరమైే రంగాల్లో కూడా రోబోలు అడుగు పెట్టే రోజులు దూరం కాదు.

Read Also : Walking: నడక అన్ని విధాలా మేలు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

ఇకపై UPSC పరీక్షల్లో ‘ఫేస్ అథెంటికేషన్’

తప్పు ఒప్పుకొన్న X.. అశ్లీల పోస్టుల తొలగింపు

తప్పు ఒప్పుకొన్న X.. అశ్లీల పోస్టుల తొలగింపు

అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?

అమెజాన్ ‘గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ 2026’ ఎప్పటినుంచి ?

గ్రోక్ AI అసభ్యకర కంటెంట్ చర్యలు

గ్రోక్ AI అసభ్యకర కంటెంట్ చర్యలు

దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?

దేశంలోనే అతిపెద్ద ఐపీఓగా రిలయన్స్ జియో రాబోతుందా?

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్

రేపే పిఎస్ఎల్వి-సి62 ప్రయోగానికి కౌంటౌన్

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

ప్రమాదాల నివారణకు సరికొత్త టెక్నలాజి తీసుకరాబోతున్న కేంద్రం

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

విశాఖలో ఇన్ఫోసిస్ పర్మనెంట్ క్యాంపస్‌కు అడుగులు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

కొత్త పెట్టుబడి సేవ.. యాప్‌లోనే ఫిక్స్‌డ్ డిపాజిట్లు

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

పెరుగుతున్న క్వయెట్ పైరింగ్.. ఉద్యోగుల్లో పెరుగుతున్న టెన్షన్

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

మొబైల్ వినియోగదారుల కోసం కొత్త యాప్‌

17వ అంతస్తు నుంచి పడి ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మృతి

17వ అంతస్తు నుంచి పడి ఐవోసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మృతి

📢 For Advertisement Booking: 98481 12870