భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత వేగంగా ముందుకు సాగనుందని ఇస్రో ఛైర్మన్ శ్రీ నారాయణన్ (ISRO Chairman Sri Narayanan) తాజా ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఏడు ప్రధాన ప్రయోగాలు చేయాలని ఇస్రో నిర్ణయించుకున్నట్లు ఆయన వెల్లడించారు.
Read Also: Prashant Kishore: ఓటమి తర్వాత NDAపై ప్రశాంత్ కిశోర్ ఆరోపణలు
చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది
ఇందులో PSLV ప్రయోగాలు, గగన్‌యాన్ టెస్ట్ మిషన్లు, అలాగే ఒక ముఖ్యమైన శాటిలైట్ లాంచ్ కూడా ఉండబోతోంది. చంద్రయాన్-4కు కేంద్రం ఆమోదం తెలిపింది. 2028 నాటికి చంద్రుడి నుంచి మట్టి నమూనాలను తీసుకురావడమే దీని లక్ష్యం. 2035 నాటికి సొంత అంతరిక్ష కేంద్రం నిర్మాణాన్ని పూర్తిచేస్తాం’ అని (ISRO Chairman Sri Narayanan) వివరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: