📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌ సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త ఆత్మహత్యకు చెక్‌ పెట్టే మొబైల్‌ యాప్‌

Telugu News: Google Chrome: గూగుల్ క్రోమ్ యూజర్లకు హై-రిస్క్ అని  కేంద్రం హెచ్చరిక

Author Icon By Sushmitha
Updated: November 1, 2025 • 2:56 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

మీరు ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం గూగుల్ క్రోమ్(Google Chrome) వాడుతున్నట్లయితే, మీకో ముఖ్యమైన హెచ్చరిక. కేంద్ర ప్రభుత్వానికి(Central Govt) చెందిన ఇండియన్ కంప్యూటర్(Computer) ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In), క్రోమ్ డెస్క్‌టాప్ వినియోగదారులకు ఓ హై-రిస్క్(High-risk) హెచ్చరిక జారీ చేసింది. క్రోమ్ బ్రౌజర్ పాత వెర్షన్లలో కొన్ని తీవ్రమైన భద్రతా లోపాలను గుర్తించినట్లు CERT-In తన నివేదికలో స్పష్టం చేసింది. వీటి వల్ల హ్యాకర్లు యూజర్ల అనుమతి లేకుండా వారి కంప్యూటర్ల నుంచి కీలక డేటాను దొంగిలించే ముప్పు ఉందని తెలిపింది.

Read Also: LPG Cylinder: తగ్గిన వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర..నేటి నుంచే అమలు

Google Chrome

ప్రమాదంలో ఉన్న క్రోమ్ వెర్షన్లు

ఈ భద్రతా లోపాల కారణంగా విండోస్, మ్యాక్, లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో క్రోమ్ డెస్క్‌టాప్ బ్రౌజర్ వాడుతున్న వారు అప్రమత్తంగా ఉండాలని CERT-In సూచించింది. CERT-In ప్రకారం, ఈ నిర్దిష్ట పాత వెర్షన్లు వాడుతున్న వారికి ప్రమాదం ఎక్కువగా ఉంది:

సైబర్ దాడుల నుంచి వ్యక్తిగత డేటాను కాపాడుకోవాలంటే వినియోగదారులు తక్షణమే తమ బ్రౌజర్‌ను లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకోవాలని ఏజెన్సీ గట్టిగా సిఫార్సు చేస్తోంది.

గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను అప్‌డేట్ చేసే విధానం

మీ గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను సులభంగా అప్‌డేట్ చేసుకోవడానికి ఈ దశలను అనుసరించండి:

  1. ముందుగా మీ కంప్యూటర్‌లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి.
  2. కుడివైపు పైన కనిపించే మూడు చుక్కల (More) మెనూపై క్లిక్ చేయండి.
  3. ఆ తర్వాత ‘Help’ ఆప్షన్‌లోకి వెళ్లి, ‘About Google Chrome’ ను ఎంచుకోవాలి.
  4. ఈ పేజీ ఓపెన్ అవ్వగానే, బ్రౌజర్ ఆటోమేటిక్‌గా కొత్త అప్‌డేట్‌ల కోసం చెక్ చేసి, డౌన్‌లోడ్ చేస్తుంది.
  5. డౌన్‌లోడ్ పూర్తయ్యాక ‘Relaunch’ బటన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. దీంతో మీ బ్రౌజర్ లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ అయి, సురక్షితంగా ఉంటుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper:  epaper.vaartha.com/

Read Also:

CERT-In cyber security data theft Google Chrome Google News in Telugu high-risk alert Indian Computer Emergency Response Team Latest News in Telugu latest version security vulnerabilities Telugu News Today

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.