📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్! రాయలసీమ వర్సిటీలో గొడవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స ముడి పొగాకుపై పన్ను తొలగింపు పాంచాహ్నిక దీక్షా పూర్వక మహాశివరాత్రి ఉత్సవాలు త్వరలోనే నంది అవార్డులు: మంత్రి దుర్గేష్ పవన్ కు బిగ్ షాక్.. జనసేనకు కీలక నేత గుడ్ బై! నేడు ఏపీ కేబినెట్ భేటీ జంతు కొవ్వు లేదని సిట్ చెప్పలేదు కొవ్వూరు బ్రిడ్జిపై ఘోర ప్రమాదం త్వరలో తిరుమలకు ఆ వాహనాలు బ్యాన్!

Future Technology: క్వాంటం కంప్యూటింగ్ అంటే ఏంటీ?

Author Icon By Pooja
Updated: February 8, 2026 • 12:44 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన జరిగిన నేపథ్యంలో క్వాంటం కంప్యూటింగ్ అనే అత్యాధునిక సాంకేతికతపై ఆసక్తి పెరిగింది. సంప్రదాయ కంప్యూటర్లతో పోలిస్తే క్వాంటం కంప్యూటర్లు(Future Technology) అనేక రెట్లు వేగంగా, శక్తివంతంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Read Also: AI Living Labs: ఏపీలో మరో ప్రతిష్టాత్మక సంస్థ

ప్రస్తుత కంప్యూటర్లు 0, 1 అనే బైనరీ బిట్లపై ఆధారపడి పనిచేస్తాయి. అయితే క్వాంటం కంప్యూటర్లు క్యూబిట్స్ (Quantum Bits) అనే ప్రత్యేక యూనిట్లను ఉపయోగిస్తాయి. క్యూబిట్ ఒకేసారి 0 మరియు 1గా ఉండగల సామర్థ్యం కలిగి ఉండటంతో, అనేక గణనలను సమాంతరంగా నిర్వహించగలుగుతుంది. దీనివల్ల సాధారణ కంప్యూటర్లకు సంవత్సరాలు పట్టే క్లిష్టమైన లెక్కింపులు కేవలం సెకన్లలోనే పూర్తి చేయడం సాధ్యమవుతుంది.

క్వాంటం కంప్యూటింగ్ ద్వారా ఔషధ పరిశోధన, వాతావరణ మార్పుల అధ్యయనం, ఆర్థిక మోడలింగ్, కృత్రిమ మేధ (AI), సైబర్ సెక్యూరిటీ(Future Technology) వంటి రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టెక్నాలజీ అభివృద్ధితో ప్రపంచవ్యాప్తంగా టెక్ రంగంలో కొత్త యుగం ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

అమరావతిలో క్వాంటం వ్యాలీ ప్రాజెక్ట్ ప్రారంభంతో రాష్ట్రం హైటెక్ పరిశోధనలకు కేంద్రంగా మారే అవకాశం ఉందని ప్రభుత్వం పేర్కొంది. యువతకు ఆధునిక టెక్ శిక్షణ, పరిశోధన అవకాశాలు పెరగడంతో పాటు అంతర్జాతీయ కంపెనీల పెట్టుబడులు కూడా ఆకర్షించే అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

Amaravati Google News in Telugu Latest News in Telugu SkillDevelopment

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.