📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ జియో భారత్ కొత్త ఫోన్ ఎలక్ట్రిక్ వాహనాల ధరలపై శుభవార్త

News Telugu: Electricity: వాషింగ్ మెషీన్ ఎక్కువ విద్యుత్తును వినియోగిస్తుందా?

Author Icon By Rajitha
Updated: December 15, 2025 • 5:15 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

వాషింగ్ మెషీన్ ఎక్కువగా విద్యుత్ వినియోగించే పరికరాలలో ఒకటి. కానీ కొన్ని సులభమైన మార్గాలు పాటించడం ద్వారా మీ విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా కొత్త వాషింగ్ మెషీన్లు తక్కువ విద్యుత్తును (corrent) వినియోగిస్తాయి, పాత యంత్రాలకూ సరైన జాగ్రత్తలు తీసుకుంటే అదనంగా ఆదా సాధ్యం. యంత్రాన్ని ఎక్కువ లోడ్స్ తో నడపకోవడం, సామర్థ్యానికి అనుగుణంగా బట్టలు లోడ్ చేయడం, డ్రమ్ పూర్తిగా నిండకుండా ఉంచడం వంటి పద్ధతులు విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తాయి.

Read also: Hyderabad: రాత్రి మెట్రో సేవలు పొడిగించాల్సిందని నగరవాసుల డిమాండ్

Electricity

యంత్రాన్ని శుభ్రంగా ఉంచడం

వాషింగ్ మెషీన్‌లో అత్యధిక విద్యుత్ ప్రధానంగా నీటిని వేడి చేయడానికి ఉపయోగపడుతుంది. అందువల్ల, వేడి నీటికి బదులుగా చల్లటి నీటితో బట్టలు ఉతికితే విద్యుత్ వినియోగంలో 70–80% వరకు తగ్గింపు సాధ్యమే. ఎకో మోడ్, ఎకో-హైబ్రిడ్ ఫీచర్లు, క్విక్ వాష్ ప్రోగ్రామ్ వాడడం విద్యుత్ పొదుపు చేస్తుంది. అలాగే, యంత్రాన్ని శుభ్రంగా ఉంచడం, ఫిల్టర్, డోర్ రబ్బరు పరిశుభ్రంగా ఉంచడం, సమతల ఉపరితలంపై ఉంచడం ద్వారా యంత్రం తక్కువ విద్యుత్తు వినియోగించి ఎక్కువకాలం పనిచేస్తుంది.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

electricity bill latest news Telugu News washing machine

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.