📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్ అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు ఏపీలో భారీ వర్షాల సూచన టెట్‌ హాల్‌టికెట్లు విడుదల రైతులకి 2 లక్షలు ఇవ్వనున్న ఏపీ ప్రభుత్వం తొలి విడత ఏకగ్రీవంలో ఆదిలాబాద్ టాప్! అతి త్వరలో అన్ని ఆప్షన్లతో భూభారతి యాప్ హైదరాబాద్ రీజినల్ రింగు రోడ్డు పనులు షురూ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం నేటి బంగారం ధర బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ స్కూళ్లలో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల అప్లైకి రేపే లాస్ట్ డేట్ రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్! భారీగా ఇండిగో విమానాలు రద్దు కండక్టర్ ఉద్యోగాలు.. ఆ జిల్లాల వారికీ మాత్రమే! ఏవీఏం స్టూడియో అధినేత కన్నుమూత చిన్న బడ్జెట్, భారీ లాభం సంక్రాంతి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్స్ రికార్డ్ సృష్టించిన సౌతాఫ్రికా కోటి అప్పు కోసమే తుపాకీ తాకట్టు: భాను ప్రకాశ్

Offers Sales 2025 : అమెజాన్ vs ఫ్లిప్‌కార్ట్ – మీ జేబుకి ఏది లాభం ఇస్తుంది?

Author Icon By Sai Kiran
Updated: September 22, 2025 • 3:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Offers Sales 2025 : ఈ దసరా మీకు బంపర్ ఆఫర్లు రెడీగా ఉన్నాయి. ఒక వైపు మోడీ ప్రభుత్వం కొత్త GST 2.0 రేట్ కట్స్ తో వస్తుంటే, మరో వైపు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివల్ సేల్స్ పైనే (Offers Sales 2025) డిస్కౌంట్లతో దుమ్ము రేపుతున్నాయి. ఇంతలో మనకి లాభం ఏంటి? అసలు ఎక్కడ ఎక్కువ సేవింగ్స్ దొరుకుతాయో తెలుసుకోవాలి కదా!

మొబైల్స్ నుంచి TVs వరకూ, ఫ్యాషన్ నుంచి ఫర్నిచర్ వరకూ, “బిగ్గెస్ట్ ఎవర్ డీల్” బోర్డులు కనిపిస్తున్నా, మన జేబుకి ఏది లాభమో, ఎక్కడ డిస్కౌంట్ నిజంగానే వర్కౌట్ అవుతుందో అదే ముఖ్యం.

ఎందుకంటే, ఆన్‌లైన్ సేల్స్ లో “10% ఆఫ్” అని కనిపించినా, లోపల షరతులు ఉంటాయి. EMIలు “నో-కాస్ట్” అని కనిపించినా, చివరికి GST, ప్రాసెసింగ్ ఫీజులు కట్టాల్సిందే. తెలివిగా షాపింగ్ చేసే వారు బ్యాంక్ వోచర్స్, రివార్డ్ పాయింట్లతో డబుల్ లాభం పొందుతున్నారు.

మధ్యతరగతి షాపర్‌కు అసలు గేమ్ డిస్కౌంట్‌లో కాదు. మనం ఏ కార్డ్ వాడుతున్నాం, ఎక్కడ లావాదేవీ చేస్తున్నాం, ఆ లెక్కల్లోనే డిస్కౌంట్ ఉంది.

10% డిస్కౌంట్ వివరణ:

వోచర్స్ ద్వారా స్మార్ట్ షాపింగ్:
తెలివైన షాపర్లు డైరెక్ట్ కార్డ్ వాడరు, ICICI iShop, HDFC SmartBuy లాంటి బ్యాంక్ పోర్టల్స్ ద్వారా వోచర్స్ కొనుగోలు చేసి షాపింగ్ చేస్తున్నారు. ఇలా చేస్తే రివార్డ్ పాయింట్లు 18% వరకు రావచ్చు. ఉదాహరణ: అమెజాన్‌లో రూ. 20,000 ఫోన్ SBI కార్డ్ తో కొంటే 1,000 రూపాయల డిస్కౌంట్, కానీ ICICI iShop వోచర్స్ ద్వారా దాదాపు రూ. 3,600 విలువైన రివార్డ్స్ పొందవచ్చు.

నో-కాస్ట్ EMI:
“నో-కాస్ట్ EMI” అని చూసి సింపుల్ గా ఫ్రీ అనుకోవద్దు. ప్రాసెసింగ్ ఫీజులు, GST లు ఉండడం వల్ల చిన్న అదనపు ఖర్చు వస్తుంది. ఉదాహరణకి, అమెజాన్ లో రూ. 98,000 TV 9 నెలల నో-కాస్ట్ EMI తో కొనుగోలు చేస్తే, చివరికి దాదాపు రూ. 1,473 అదనంగా కట్టాలి.

UPI ఆఫర్:
కార్డ్ లేకపోయినా ఫ్లిప్‌కార్ట్ UPI ద్వారా గిఫ్ట్ కార్డ్ కొంటే 5% ఆఫర్ వస్తుంది, చెక్అవుట్ వద్ద క్యాష్‌లా వాడవచ్చు.

చివరి సలహా:

పండుగల్లో షాపింగ్ అనేది ఉత్సాహమే కాదు, లెక్కల గేమ్. ఎవరు బాగా లెక్క కడతారో వాళ్లకే అసలు డిస్కౌంట్ దొరుకుతుంది.

Read also :

https://vaartha.com/og-movie-trailer-pawan-kalyan-2025/movies/551909/

Amazon Deals Bank Card Discounts Breaking News in Telugu Dasara Sales 2025 Festival Discounts Flipkart Deals Google News in Telugu HDFC SmartBuy ICICI iShop Latest News in Telugu Maximum Savings Myntra Offers No-Cost EMI Online Shopping Tips Smart Shopping Telugu News Telugu Shopping Guide UPI Offers

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.