📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేంద్ర మాజీ హోంమంత్రి శివరాజ్ పాటిల్ కన్నుమూత వందే మాతరం 150 ఏళ్లు అమిత్ షా సందేశం క్రిస్మస్, న్యూ ఇయర్‌కు ప్రత్యేక రైళ్లు తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్

Latest News: TRAI: స్పామ్ కాల్స్‌ పై కేంద్రం కొరడా

Author Icon By Anusha
Updated: December 11, 2025 • 4:04 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

ఇంటర్నెట్, మొబైల్ వినియోగం పెరిగే కొద్దీ స్పామ్ కాల్స్, స్పామ్ మెసేజ్‌లు వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో విసిగిపోతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ట్రాయ్ కొత్తగా ఒక మొబైల్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌లో స్పామ్ కాల్ నంబర్‌ను నమోదు చేస్తే,

Read Also: Hyderabad Aquarium: రూ. 300 కోట్లతో భారీ టన్నెల్ అక్వేరియం

Central govt cracks down on spam calls

వినియోగదారుల భద్రతే ప్రధాన లక్ష్యం

24 గంటల్లో ఆ నంబర్‌ను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేస్తుంది. దేశవ్యాప్తంగా ఆ నంబర్ నుంచి ఎక్కడికీ కాల్స్ వెళ్లకుండా నియంత్రిస్తుంది. స్పామ్ మెసేజ్‌లను కూడా ఈ యాప్‌లో నమోదు చేసి, వాటిని కూడా నివారించవచ్చు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

latest news mobile safety spam calls spam messages Telugu News TRAI app

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.