ఆస్ట్రేలియా (Australia) ఇటీవల తీసుకుంటున్న కీలక నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీస్తున్నాయి. ముఖ్యంగా 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించిన తర్వాత, ఇప్పుడు అదే కృత్రిమ మేధస్సు (AI) నియంత్రణ పై దృష్టి పెట్టింది. కొత్త చట్టాలు చేయకుండా,
Read Also: IC 1623: నక్షత్రాల పుట్టుకకు గెలాక్సీ విలీనం
టెక్నాలజీ అభివృద్ధి
(Australia) అమలులో ఉన్న చట్టాలతోనే AIతో వచ్చే సమస్యల పరిష్కారానికి 2026 నాటికి భద్రతా సంస్థ ఏర్పాటు చేయనుంది. టెక్నాలజీ అభివృద్ధితో పెరుగుతున్న సమస్యల పరిష్కారానికి సంస్థ పనిచేస్తుంది. డేటా సెంటర్లకు పెట్టుబడుల ఆకర్షణ, నైపుణ్యాభివృద్ధి, ప్రజాభద్రత టార్గెట్‌గా పెట్టుకున్నట్టు చెప్పింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: