📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్ రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ట్రాక్‌లపై ఏఐ కెమెరాలు గూగుల్ నుండి కొత్త ఫీచర్‌ గూగుల్‌ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2 సోషల్ మీడియాలోనే క్యాంపెయిన్ AI కోర్సును ఉచితంగా అందించనున్న కేంద్రం కొత్త బ్రౌజర్.. గూగుల్ క్రోమ్‌కు గట్టి పోటీ BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ క్రోమ్, ఫైర్‌ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక ప్రిమా టెక్నాలజీతో అంధులకు చూపు ఫిన్‌ఇంటర్నెట్

Breaking News: Google: గూగుల్ నుండి కొత్త ఫీచర్‌

Author Icon By Aanusha
Updated: December 24, 2025 • 8:06 AM
వాట్సాప్‌లో ఫాలో అవండి

భారత్‌లోని ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా గూగుల్ (Google) ఒక కీలకమైన కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. పోలీస్, వైద్యం, అగ్నిమాపక వంటి అత్యవసర సేవలకు కాల్ లేదా టెక్స్ట్ చేసినప్పుడు, ఈ ఫీచర్ ద్వారా వినియోగదారుల లొకేషన్ ఆయా విభాగాలకు తెలుస్తుంది. (Google) ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు తమ అత్యవసర సేవలను ఎమర్జెన్సీ లోకేషన్ సర్వీసెస్ (ELS)తో అనుసంధానించాలి. ఆండ్రాయిడ్ 6, ఆపై వెర్షన్ డివైజ్‌లలో ఈ ఫీచర్ పనిచేస్తుంది.

Read Also: Phone Hack: ట్రాఫిక్ చలాన్ వచ్చిందని మెసేజ్ వచ్చిందా? మీ ఫోన్ హ్యాక్ అవ్వొచ్చు!

A new feature from Google

Read hindi news: hindi.vaartha.com

Epaper : epaper.vaartha.com

Read Also:

Android Android users Breaking News ELS Emergency Location Services Google india latest news Telugu News

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.