2025 సంవత్సరం కృత్రిమ మేధస్సు (AI) రంగంలో చారిత్రక మలుపుగా గుర్తించబడింది. గతంలో శక్తివంతమైన టెక్నాలజీగా మాత్రమే కనిపించిన కృత్రిమ మేధస్సు, ఇప్పుడు మన దైనందిన జీవితం, ఉద్యోగాలు, ఆర్థిక వ్యవస్థలలో విడదీయలేని భాగంగా మారింది.
Read Also: PAN-Aadhaar Link: పాన్-ఆధార్ లింకింగ్ కు రేపే చివరి తేదీ
కొత్త AI మోడల్స్ విడుదల
ప్రపంచ వ్యాప్తంగా టెక్ దిగ్గజాలు కొత్త కృత్రిమ మేధస్సు మోడల్స్ విడుదలచేసి, ఈ సాంకేతికత సామర్థ్యాలకు పూర్తిగా కొత్త అర్థం చెప్పాయి. ఆన్‌లైన్, ఫైనాన్స్, ఆరోగ్యం, విద్యా రంగాలు, ఫ్యాషన్, ఎంటర్టైన్‌మెంట్ అన్ని విభాగాలలో కృత్రిమ మేధస్సు పరిజ్ఞానం విస్తరించడం కనిపిస్తుంది.
అలాగే, కృత్రిమ మేధస్సుకృత్రిమ మేధస్సు(Artificial intelligence) వినియోగం ద్వారా వచ్చే ప్రమాదాలు, ఉద్యోగాలపై ప్రభావం, డేటా ప్రైవసీ, భవిష్యత్తులో మానవ-సాంకేతిక సమన్వయ సమస్యలపై కూడా ప్రపంచం తీవ్రంగా ఆలోచన ప్రారంభించింది. ప్రభుత్వాలు, పరిశ్రమలు మరియు పరిశోధకులు కృత్రిమ మేధస్సు నియంత్రణకు, భద్రతా మార్గదర్శకాలకు దృష్టి సారిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: