mohammed-siraj-dsp

మహ్మద్ సిరాజ్ కు తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ హోదా – సోషల్ మీడియాలో వైరల్ అయిన ఫోటో

హైదరాబాద్: టీమిండియా యువ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 హోదాలో డీఎస్పీ ఉద్యోగం ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన కార్యక్రమంలో తెలంగాణ డీజీపీ జితేందర్, పోలీస్ డిపార్ట్‌మెంట్ తరఫున సిరాజ్‌కు అధికారికంగా అపాయింట్‌మెంట్ లెటర్ అందజేశారు. ఈ సందర్భంలో, సిరాజ్ డీఎస్పీ యూనిఫార్మ్ ధరించి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో సిరాజ్ తన విధుల్లో చేరేందుకు సన్నద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఈ ఫోటో యంగ్…

Read More