తెలంగాణ గ్రూప్-1 ఫలితాలు విడుదల

తెలంగాణలో ఉద్యోగార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీజీపీఎస్సీ గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ ఫలితాలు కొద్దిసేపటి క్రితం విడుదలయ్యాయి. మెయిన్స్‌కు క్వాలిఫై అయిన అభ్యర్థుల హాల్‌టికెట్ల నంబర్లను టీజీపీఎస్సీ వెల్లడించింది. ఫైనల్‌

Read more