rajinikanth

Suhasini: రజనీ-మణిరత్నం కాంబోలో సినిమా.. క్లారిటీ ఇచ్చిన సుహాసిని!

సూపర్ స్టార్ రజనీకాంత్‌ మరియు ప్రముఖ దర్శకుడు మణిరత్నం కాంబినేషన్‌లో వచ్చిన 1991లోని ‘దళపతి’ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను దద్దరిల్లించిన విషయం తెలిసిందే. ఆ సినిమా తరువాత ఈ ఇద్దరూ మళ్లీ కలిసి పని చేయలేదు. 33 సంవత్సరాల తరువాత ఈ మెగా కాంబో మళ్లీ తెరపైకి రాబోతుందనే వార్తలు తాజాగా సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవలి కథనాల ప్రకారం, రజనీకాంత్ మరియు మణిరత్నం మధ్య కొన్ని చర్చలు జరిగాయని, డిసెంబర్‌లో రజనీ పుట్టినరోజు సందర్భంగా…

Read More