ఆ యంగ్ హీరోతో సమంత నెక్స్ట్ మూవీ.. అతనెవరో అస్సలు గెస్ చేయలేరు..?
సమంత, సౌత్ సినిమా ఇండస్ట్రీలో అందరినీ ఆకట్టుకుంటూ, తన ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్. అయితే, గత కొంతకాలంగా ఆమె సినిమాలకు దూరంగా ఉంటూ, సెలెక్టివ్‌గా ప్రాజెక్టులు ఎంచుకుంటూ ముందుకెళ్తోంది. ప్రస్తుతం సమంత ప్రాజెక్టులలో భాగంగా ప్రధానంగా ఓటీటీ మరియు సమంత నటిస్తున్న తాజా వెబ్ సిరీస్ ‘సిటాడెల్’ త్వరలో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ఈ సిరీస్ గురించి అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇదొక హై బడ్జెట్ స్పై థ్రిల్లర్ సిరీస్‌గా…