భారత ప్రజాస్వామ్యం ప్రమాదంలో..! లోపభూయిష్ట ప్రజాస్వామ్య దేశాల జాబితాలో భారత్

లోపభూయిష్ట ప్రజాస్వామ్యంలో దిగజారుతున్న భారత్ స్థానం

ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం నానాటికీ క్షీణిస్తోంది. ప్రముఖ అంతర్జాతీయ ప్రచురణ అయిన ది ఎకనమిస్ట్ కు చెందిన ఎకనమిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్…