మోడీని ఓడించేది ఎవరైనా కానివ్వండి..వారికి శుభాకాంక్షలు: పాక్ మాజీ మంత్రి

ఇస్లామాబాద్‌ః పాకిస్థాన్ మాజీ మంత్రి ఫవాద్ చౌదరి మరోమారు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై అక్కసు వెళ్లగక్కారు. ఈ ఎన్నికల్లో మోడీ ఓడిపోవాలని వ్యాఖ్యానించారు. మోడీతో

Read more