bangalore stadium

India vs New Zealand: బెంగ‌ళూరు టెస్టు… తొలి రోజు ఆట వ‌ర్షార్ప‌ణం

న్యూజిలాండ్‌తో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా బెంగుళూరులో మొదటి టెస్టు వర్షం కారణంగా ఆగిపోయింది. ఈ టెస్టు మొదటి రోజు ఆట పూర్తిగా వర్షార్పణం అయింది. మొదటి రోజు టాస్ కూడా పడలేదు, దాంతో క్రికెట్ అభిమానులకు నిరాశ కలిగింది. మద్యలో వర్షం కొద్దిసేపు ఆగినప్పటికీ, వెంటనే మళ్ళీ వర్షం ప్రారంభం కావడంతో ఆ రోజు ఆటను రద్దు చేశారు.బెంగుళూరులో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుండడంతో మ్యాచ్‌కు సంబంధించి ఆందోళన కలిగింది. వాతావరణ…

Read More