ఎన్నికల తరువాత తొలిసారి అసెంబ్లీకి రానున్న కేసీఆర్

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రతిపక్షనేత హోదాలో ఈరోజు తొలిసారి శాసనసభ సమావేశాలకు హాజరుకానున్నట్లు తెలిసింది. కేసీఆర్‌ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే,

Read more