పనిమనిషి చేసిన పనికి యజమాని షాక్

కొంతమంది ఇంట్లో ఎంతో నమ్మకంగా పనిచేస్తుండడంతో యజమానులు వారికీ ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు. అయితే కొంతమంది మాత్రం వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేస్తుంటారు. పనిచేస్తున్న ఇంటికే కన్నంపెట్టడం , దొంగతనాలు చేయడం వంటి నేరాలకు పాల్పడుతుంటారు. తాజాగా ఓ పనిమనిషి చేసిన పని మాత్రం సభ్య సమాజం ఛీ అనుకునేలా చేసింది. ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంట్లో గత 8 ఏళ్లుగా వంట చేస్తోంది. నమ్మకస్తురాలే కదా అని ఆమెను ఎనిమిదేళ్లుగా కొనసాగిస్తున్నారు. అయితే…

Read More