priyanka uppendra

ప్రియాంక ఉపేంద్ర ఉగ్రావతారం ట్రైలర్‌ విడుదల

ప్రియాంక ఉపేంద్ర ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం “ఉగ్రావతారం”. ఈ చిత్రాన్ని గురుమూర్తి దర్శకత్వం వహించారు, మరియు ఎస్‌జీ సతీష్ నిర్మించారు. ఈ సినిమా నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా, మంగళవారం హైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక ఉపేంద్ర మాట్లాడుతూ, “హైద్రాబాద్‌తో నాకు ఎంతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఉపేంద్ర గారిని మొదటిసారిగా ఇక్కడే కలిశాను. హైద్రాబాద్ నాకు లక్కీ సిటీ. ఇది నా కెరీర్‌లోనే మొదటి…

Read More