ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్‌..32 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ ఆందోళనలు, నిరసనలతో అట్టుడుకుతోంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియలో రిజర్వేషన్లు రద్దు చేయాలని విద్యార్థులు, నిరుద్యోగులు ఆందోళనలు చేస్తున్నారు. ఆందోళనకారుల్లో ఏడుగురు హత్యకు గురవడంతో

Read more