స్విగ్గీ బాయ్ కట్ నిర్ణయం వెనక్కి

swiggy ap

ఏపీలో ఫుడ్ డెలివరీ యాప్ స్విగ్గీని బహిష్కరించాలని హోటళ్ల అసోసియేషన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కొంతకాలంగా స్విగ్గీతో హోటల్స్ అసోసియేషన్ ఎదుర్కొంటున్న సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు .. ఈ నెల 14 నుంచి తమ నిర్ణయం అమల్లోకి వస్తుందని హోటళ్ల అసోసియేషన్ పేర్కొంది. అయితే ఇప్పుడు ఆ నిర్ణయం వెనక్కు తీసుకున్నారు. స్విగ్గీ యాజమాన్యంతో చర్చలు సానుకూలంగా జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నవంబర్ 1 నుంచి స్విగ్గీతో తాజాగా చేసుకున్న ఒప్పందాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Abu obeida, a spokesperson fоr hаmаѕ’ѕ armed wіng, ѕаіd in a ѕреесh оn thе аnnіvеrѕаrу оf thе 7 october аttасk thаt thе. Latest sport news. How relate acne causing bacteria and beneficial skin oils.