हिन्दी | Epaper
శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం శంషాబాద్ వద్ద స్కూల్ బస్సు బోల్తా 20 కి చేరిన స్క్రబ్ టైఫస్ మృతుల సంఖ్య హైదరాబాద్ చెరువుల్లో పతంగుల పండుగ ఏర్పాట్లు పెండింగ్ ఈ-చలాన్లపై సైబర్ క్రైమ్ పోలీస్ ల సూచనలు కర్ణాటకలోఘోర బస్సు ప్రమాదం.. కంబోడియాలో విష్ణు విగ్రహ ధ్వంసం.. తీవ్రంగా ఖండించిన భారత్ నేటి బంగారం ధరలు అమెరికా ఉద్యోగాలు స్థానికులకే అన్న ట్రంప్ రైల్వే నియామక బోర్డు 22,000 ఖాళీల షార్ట్ నోటిఫికేషన్ విడుదల త్వరలో ‘భారత్ ట్యాక్సీ’ సేవలు.. లాభాలు పూర్తిగా డ్రైవర్లకే నైజీరియాలో మసీదుపై బాంబు దాడి.. 10 మందికి పైగా మృతి అమెజాన్ లో 850 మందికి జాబ్స్! ఈషా మూవీ రివ్యూ ‘దండోరా’ మూవీ రివ్యూ ఇంజినీరింగ్ కోర్సుల ఫీజుల్లో మార్పులు .. జీవో జారీ చెన్నై–తిరుచ్చి హైవేపై ఘోర ప్రమాదం

Latest news: Kartika masam: నాగుల చవితి వేళ..పాలు పోసేటప్పుడు శుభనిచ్చే మంత్రం

Saritha
Latest news: Kartika masam: నాగుల చవితి వేళ..పాలు పోసేటప్పుడు శుభనిచ్చే మంత్రం

నాగుల చవితి ప్రాముఖ్యం

కార్తీక మాసం శుక్ల పక్ష చవితి రోజున జరుపుకునే పవిత్ర పండుగే నాగుల చవితి(serpent’s charm). ఈ రోజున భక్తులు పాము పుట్టలకు పాలు పోసి, నాగ దేవతలను (Kartika masam) పూజిస్తారు. సర్పదోషం, కుజదోషం తొలగి, కుటుంబ సుఖశాంతులు, సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం, పంటల రక్షణ కలుగుతాయని నమ్మకం ఉంది. హిందూ పురాణాల ప్రకారం నాగులు భూమి, నీటి శక్తులకు ప్రతీకలు. నాగుల చవితి సందర్భంగా పూజలు చేయడం ద్వారా ప్రకృతి శక్తుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేస్తారు. రైతులు కూడా పంటల రక్షణ కోసం ఈ రోజు నాగులను పూజించి, పంటల పుష్కల ఫలితానికి ఆశీర్వాదం కోరుతారు.

Read also: బాహుబలి: ది ఎపిక్ మళ్లీ తెరపై రీ రిలీజ్

Kartika masam
Kartika masam: నాగుల చవితి వేళ..పాలు పోసేటప్పుడు శుభనిచ్చే మంత్రం

పూజా విధానం మరియు ఆధ్యాత్మిక భావన

పూజ సమయంలో పాము పుట్టలో కొద్దిగా పాలు(Kartika masam) పోసి, మిగిలిన పాలను నైవేద్యంగా దేవునికి సమర్పిస్తారు. దేవా చక్షుషా భుంజానా భక్తాన్ పాలయంతి అనే శాస్త్ర వాక్యం ద్వారా పాములు పాలు తాగుతాయనే అపోహను తొలగించి, పాలు శుద్ధి, శాంతి, సాత్వికతకు సంకేతం అని భావిస్తారు.

చిన్నపిల్లలు ఈ రోజున ప్రత్యేకంగా చెప్పే మంత్రం:

“నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదు అనుకో, తోక తొక్కితే తోటి వాడు అనుకో, నా కంట నువ్వు పడకు, నీ కంట నేను పడకుండా చూడు తండ్రీ.”

ఈ మంత్రం ద్వారా పిల్లలకు ప్రకృతిని గౌరవించడం, క్షమాసహనం, సహజీవన భావన నేర్పిస్తారు. అదే విధంగా, పండు, బియ్యం, రవ్వ వంటి పదార్థాలను చుట్టూ జల్లడం ద్వారా చిన్న జీవులకు ఆహారం అందిస్తారు. ఇది ప్రకృతిపట్ల కృతజ్ఞత, దయా భావం వ్యక్తం చేసే ఆచారం. నాగుల చవితి పూజ ద్వారా భక్తులు సర్పదోషాలు తొలగి, సంతాన సౌభాగ్యం, ఆరోగ్యం, కుటుంబ సుఖశాంతులు, పంటల రక్షణ పొందుతారని విశ్వసిస్తారు. ఈ పండుగ మనలో ఉన్న మంచితనం, క్షమాభావం, సహజీవన స్ఫూర్తిని పెంపొందిస్తుంది.

Read hindi news : hindi.vaartha.com

Epaper : epapervaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870