📢 For Advt Booking: 9848112870

Categories

హోమ్

రాశి ఫలాలు

ఆంధ్రప్రదేశ్

వార్తలు

సినిమా

క్రీడలు

క్రైమ్

ఇంకా

సండే మ్యాగజిన్

E-Paper

About Us

Contact Us

DMCA Policy

Privacy Policy

Terms & Conditions

Bala Geyalu: బాలగేయం

Author Icon By Digital
Updated: July 11, 2025 • 1:02 PM
వాట్సాప్‌లో ఫాలో అవండి

Bala Geyalu in telugu: బాలగేయం

బాలగేయం
అమ్మకు సాయం
చిట్టీ.. చింటూ.. లేవండి
తెల్లారింది చూడండి..
యోగా బాగా చేయండి
పాలూ గుడ్లూ తినండి..
సరే సరే.. అలాగే చేస్తాం
ముందు డాబా పైకి వెళ్లొస్తాం
పావురాలకు గింజలేస్తాం
పక్షుల దప్పిక తీరుస్తాం..
అక్కా తోటను చూద్దామా
మొక్కలకు నీళ్లు పోద్దామా
గులాబిపూలు కోద్దామా
దేవుడిబొమ్మకు పెడదామా..
టీవీ సోఫా శుభ్రం చేద్దాం
బీరువాలో దుస్తులు సర్దేద్దాం
నాన్న బండిని కడిగేద్దాం
తాతతో బజారు చెక్కేద్దాం..
" నూనె పదార్థాలు తినం తినం
ఇడ్లీలే ఎంతో ఘనం ఘనం
సాత్వికం మా భోజనం
కుండనీళ్లంటే ప్రాణం..
" అమ్మకు చేస్తాం పనిలో సాయం
బామ్మ కథలు ఎంతో ప్రియం.

#telugu News bala geyaalu bala geyalu in telugu bala geyam Latest News in Telugu telugu poems

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.